ETV Bharat / bharat

నవ శకం: 'చీఫ్​ ఆఫ్​ డిఫెన్స్ స్టాఫ్'​గా రావత్ - Rawat takes charge as CDS

త్రివిధ దళాల ప్రధానాధికారి(సీడీఎస్‌)గా బాధ్యతలు చేపట్టారు జనరల్‌ బిపిన్‌ రావత్‌. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. మూడు రక్షణ దళాలు కలిసి పనిచేస్తే ఎక్కువ ఫలితం ఉంటుందని తెలిపారు. సైనిక దళాల్లో రాజకీయ జోక్యం ఉండదని.. అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకే తాము పనిచేస్తామని వివరించారు.

Rawat takes charge as CDS
తొలి ఘట్టం : చీఫ్​ ఆఫ్​ డిఫెన్స్ స్టాఫ్​గా రావత్​ ఛార్జ్​
author img

By

Published : Jan 1, 2020, 3:26 PM IST

Updated : Jan 1, 2020, 6:28 PM IST

నవ శకం: 'చీఫ్​ ఆఫ్​ డిఫెన్స్ స్టాఫ్'​గా రావత్

దేశ రక్షణ రంగంలో సరికొత్త శకం ఆరంభమైంది. మొట్టమొదటి చీఫ్​ ఆఫ్​ డిఫెన్స్​ స్టాఫ్​(సీడీఎస్‌)గా జనరల్‌ బిపిన్‌ రావత్‌ బాధ్యతలు స్వీకరించారు. త్రివిధ దళాల తరఫున రక్షణశాఖకు ఏకైక సలహాదారుగా నేటి నుంచి మూడేళ్లపాటు విధులు నిర్వర్తించనున్నారు. మంగళవారమే సైన్యాధిపతిగా పదవీ విరమణ చేశారు రావత్​.

ప్రభుత్వ ఆదేశానుసారం పనిచేస్తాం

సీడీఎస్​గా బాధ్యతలు చేపట్టిన అనంతరం మీడియాతో మాట్లాడారు రావత్​. సైనిక దళాల్లో రాజకీయ జోక్యం పెరిగిపోతోందన్న ఆరోపణలపై ఈ సందర్భంగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. త్రివిధ దళాలు రాజకీయాలకు దూరంగా ఉంటాయని, ప్రభుత్వ ఆదేశానుసారం పనిచేస్తాయని వివరించారు.

మూడు కలిస్తే ఎక్కువ ఫలితాలు

సీడీఎస్‌కు స్పష్టమైన లక్ష్యాలు ఉన్నాయని తెలిపారు బిపిన్​ రావత్​. మూడు దళాలు సమన్వయంతో పనిచేసేలా చూడాల్సిన బాధ్యత సీడీఎస్​దేనని వివరించారు. సైన్యం, నావికాదళం, వాయుసేన బృందంగా ఏర్పడి పనిచేస్తే.. మూడు దళాలు విడివిడిగా సాధించే వాటికంటే ఎక్కువ ఫలితాలను సాధించొచ్చని అభిప్రాయపడ్డారు.

" సైన్యం, నావికాదళం, వాయుసేన ఒక జట్టుగా కలిసి పనిచేస్తాయి. త్రివిధ దళాల ఆర్థిక వనరులపై దృష్టి కేంద్రీకరిస్తాం. ఏకీకరణపై దృష్టి పెడతాం. శిక్షణను ఎలా ఏకీకరణ చేయాలన్న అంశంపైనా దృష్టి సారిస్తాం. ఈ మేరకు సీడీఎస్‌కు పని అప్పగించారు. ఇంకా ఏమైనా అదనపు బాధ్యతలు అప్పగిస్తే సమర్థంగా నిర్వహిస్తాం. "
- బిపిన్​ రావత్​, సీడీఎస్​

యుద్ధ స్మారకం వద్ద నివాళులు

అంతకుముందు దిల్లీలోని జాతీయ యుద్ధస్మారకం వద్ద నివాళులు అర్పించారు రావత్. సైనిక వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సైనిక దళాధిపతి మనోజ్ ముకుంద్‌ నవరణె, ఎయిర్ చీఫ్ మార్షల్‌ రాకేష్‌ కుమార్ సింగ్ బదౌరియా, నావికాదళాధిపతి కరంబీర్ సింగ్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ప్రధాని శుభాకాంక్షలు

ప్రథమ సీడీఎస్​గా బాధ్యతలు చేపట్టిన బిపిన్​ రావత్​కు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సీడీఎస్​ బాధ్యతల్ని రావత్​ సమర్థంగా నిర్వర్తించాలని ఆకాంక్షించారు. సైనిక వ్యవహారాల విభాగం ఏర్పాటు చేసి సీడీఎస్​తో సంస్థాగతీకరించడాన్ని చారిత్రక సంస్కరణగా అభివర్ణించారు మోదీ.

AP TELEVISION 0400GMT OUTLOOK FOR 1 JANUARY 2020
Here are the stories AP Television aims to cover over the next 12 hours. All times in GMT.
==============
EDITOR'S PICKS
==============
NORTH KOREA KIM - State TV: Kim vows to show new NKorean weapon. STORY NUMBER 4247017
FRANCE NYE DISPLAY - Security tight as French capital welcomes new year. STORY NUMBER 4247013
AUSTRALIA FIREFIGHTERS - Firefighters in race to save homes in Australia. STORY NUMBER 4247011
US FL DACHSHUND WALK - Dachshunds say so long to 2019 in Key West. STORY NUMBER 4247007
GERMANY NYE DISPLAY - Berlin's Brandenburg Gate lit up by NYE fireworks. STORY NUMBER 4247008
UK NYE FIREWORKS 2 - London fireworks see in the new year with a bang. STORY NUMBER 4247004
---------------------------
TOP STORIES
---------------------------
AUSTRALIA WILDFIRES - Wildfires burning across Australia's two most populous states Tuesday trapped residents of a seaside town in apocalyptic conditions and killed at least two people while more property along the country's east coast fell victim to a devastating fire season.
::Regular updates from Victoria and New South Wales
WORLD NEW YEAR'S EVE - Celebrations around the world as people greet the arrival of 2020.  
::Covering and accessing live and edited coverage
Mexico City - Crowds gather along Reforma Avenue to celebrate the arrival of 2020 with a laser show.
::Live from 0500GMT. Edit to follow after 0800GMT
New York - Crowds gather to watch the annual ball drop in New York's Times Square with a performance and fireworks to usher in 2019.
::Live from 0500GMT.  
Hawaii - Midnight fireworks at Four Seasons Resort Oahu at Ko Olina in the US state of Hawaii.
::Live from 1000GMT
------------------------------------------------------------
OTHER NEWS - ASIA
------------------------------------------------------------
NORTH KOREA NEW YEAR'S SPEECH - North Korean state media which is expected to show a recording of North Korean leader Kim Jong Un's New Year's speech. International attention has focused on the words of Pyongyang's young leader as tensions on the Korean Peninsula have heightened with stalled talks between Washington and Pyongyang.
::Timing TBC - Kim's speech. Accessing edit
HONG KONG PROTEST - Hong Kong starts the new year with a mass march organized by the Civil Human Rights Front to insist Hong Kong people's five demands be matched by the government. The five demands include democratic elections for Hong Kong's leader and legislature and a demand for a probe of police behavior during the six months of continuous protests.
::0600GMT - Gather at Victoria Park. Covering live.
::0700GMT - March begins. Covering live. Edit to follow.
TAIWAN TSAI - Taiwanese President Tsai Ing-wen gives an annual New Year's statement to the media. She faces a re-election challenge on Jan. 11.
::Edit expected
------------------------------------------------------------
OTHER NEWS - MIDDLE EAST
------------------------------------------------------------
SYRIA FIGHTING - Monitoring fighting, displacement in the northwest.
IRAQ US EMBASSY - Monitoring fallout from Tuesday's attack on the U.S. embassy in Baghdad.
IRAQ FIGHTING – Iraq conducts operations to mop up insurgents in center, northwest of country.
::Monitoring for handout
LIBYA FIGHTING – Monitoring fighting outside Tripoli, tensions because of pact between Turkey and UN-supported government.
IRAN RUSSIA CHINA – Monitoring Iran, Russia and China hold joint naval exercise for the first time.
EGYPT MEDITERRANEAN TENSIONS – Foreign ministers from Greece, Cyprus, France and Egypt meet to discuss their regional tensions after a contentious alliance between Turkey and Libya's UN-supported government
::Access TBC
LEBANON GHOSN - Efforting reactions from officials, possibly family members to disgraced Nissan boss' dramatic reappearance in Lebanon.
------------------------------------------------------------
OTHER NEWS - EUROPE/AFRICA
------------------------------------------------------------
VATICAN POPE - Pope Francis delivers the Angelus.  
::0900GMT - Pope Francis deliver Mass for 53rd International Day of Peace. Accessing edit.
::1100GMT - Angelus. Accessing live. Edit to follow.
EUROPE PLUNGES - New Year's Day plunges around Europe.
Germany  
::1000GMT - New Year's Day plunge in the icy waters of Orankesee Lake. Edited self cover.
Italy  
::1100GMT - Traditional New Year's Day plunge into the River Tiber from Cavour Bridge. Covering live for Live Choice. Edit for News.
Netherlands  
::1100GMT - Thousands of Dutch revelers brave cold water and  take a New Year's Day plunge in the North Sea in Scheveningen, near The Hague. Covering live for Live Choice. Edit to follow for news.
EUROPE PARADES - Parade in European cities to celebrate New Year.  
Rome  
::1430GMT - Parade through Rome's streets to celebrate New Year. Covering live for Live Choice. Edit for News.  
UKRAINE NATIONALISTS - Far-right activists march carrying torches through central Kyiv to mark the birthday of Stepan Bandera, founder of a rebel army that fought against the Soviet regime.
::1500GMT. Covering. Live TBC
ENDS//
Access multimedia breaking news, on-the-day and forward planning from Coverage Plan on AP Newsroom and AP Video Hub.
Coverage Plan offers you a real-time view of AP's planning information across all formats including text, photo, video, live video, graphics, audio, interactives, and social media.
Last Updated : Jan 1, 2020, 6:28 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.