ETV Bharat / bharat

'సినిమాలపై నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నా' - జాతీయ వార్తలు తెలుగులో

ఒక్కరోజులో మూడు సినిమాలు కలిసి 120 కోట్లు వసూలు చేయడాన్ని ఆర్థిక వ్యవస్థ కు ముడిపెడుతూ కేంద్ర మంత్రి రవిశంకర్​ ప్రసాద్​ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తన ప్రసంగాన్ని వక్రీకరించారని అన్నారు కేంద్ర మంత్రి. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

'సినిమాలపై నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నా'
author img

By

Published : Oct 13, 2019, 5:51 PM IST

సినిమా కలెక్షన్లను ఆర్థిక వ్యవస్థకు ముడిపెడుతూ కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో దుమారం రేగింది. తాజాగా ఈ తన ప్రసంగాన్ని వక్రీకరించారని ఆయన వివరణ ఇచ్చారు. అందుకు చింతిస్తున్నానన్న ఆయన.. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

"ఒక్కరోజులోనే మూడు సినిమాలు 120 కోట్లు వసూలు చేశాయన్న వ్యాఖ్యలు నిజానికి సరైనవే. సినిమాలకు రాజధాని అయిన ముంబయిలో ఉన్నాను కాబట్టి నేను ఈ వ్యాఖ్యలు చేశాను. లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి, పెద్ద ఎత్తున పన్ను ఆదాయాన్ని ప్రభుత్వానికి అందిస్తున్న మన సినిమా పరిశ్రమ పట్ల ఎంతో గర్వపడుతున్నాను. ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయడానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను కూడా వివరించాను. విలేకరుల సమావేశంలో నేను మాట్లాడిన పూర్తి వీడియో సామాజిక మాధ్యమాల్లో అందుబాటులో ఉంది. నా ప్రసంగంలోని కొద్ది భాగాన్ని తీసుకొని దాన్ని వక్రీకరించారు. దీనికి చింతిస్తున్నాను. సున్నితమైన మనస్సు కలిగిన వ్యక్తిని కనుక నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను."

-రవిశంకర్ ప్రసాద్, కేంద్ర న్యాయ శాఖ మంత్రి.

సినిమాలు ఆడితే ఆర్థిక వ్యవస్థ గాడిలోనే

సినిమాలకు వస్తున్న భారీ కలెక్షన్లు ఆర్థిక వ్యవస్థ గాడిలోనే ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని శనివారం ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి వ్యాఖ్యానించారు.

'సెలవు రోజైన అక్టోబర్​ 2 న మూడు సినిమాలు కలిసి 120 కోట్ల రూపాయలు వసూలు చేశాయి. ఆర్థిక వ్యవస్థ గాడిలోనే ఉంది. ఆర్థిక వ్యవస్థ బలంగా లేకుంటే ఒక్క రోజులో భారీ మొత్తం వసూలు చేయడం సాధ్యమవుతుందా?' అని ప్రశ్నించారు రవిశంకర్​ ప్రసాద్​. నిరుద్యోగ రేటు 45 ఏళ్ల గరిష్ఠానికి చేరుకుందన్న వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. నిరుద్యోగం విషయంలో ప్రజలను కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. భారత్​, బ్రెజిల్​లో ఆర్థిక వ్యవస్థ నెమ్మదించిందన్న అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంచనాలనూ ఆయన ఖండించారు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST:  Conrad Hotel, Tokyo, Japan. 13th October 2019.
1. 00:00 New Zealand's Captain Kieran Read walks in the news conference room and zoom in
2. 00.09 World Cup logo and tilt up
3. 00:14 SOUNDBITE (English): Kieran Read, New Zealand captain:
(On the typhoon's reaction in Japan)
"Yeah, we are probably removed from some of the pictures we have seen here at the hotel. Really just bunkered down, certainly interesting watching out the window what was coming through but, you we were just trying to keep ourselves safe. You know I feel for I guess for the Japanese people and the ones affected because it was pretty serious for a lot of people across this country right now."
4. 00:40 Wide of room
5. 00:45 SOUNDBITE (English): (English): Kieran Read, New Zealand captain:
(on preparation and expectations for quarter finals)
"This is the real deal right now for us. So this week if we don't perform we go home, that's the reality of it, which is an exiting path so, the reason we are here is to give ourselves a chance. This is I guess week one in that quest so we have to be mentally a lot stronger and step up. There are always things that come with final games and pressure is one of those, so we will deal with that. Hopefully the guys get really excited about it, and I look forward to the game".
6. 01:19 Wide of room and left pan
7. 01:25 SOUNDBITE (English): Kieran Read, New Zealand captain:
(on the need of performing well at the right moment and mental preparedness)
"You know if you get to the stage of this competition the eight teams that are going to be there are capable of winning the comp (competition). And so…and physically, probably mentally they are all on par so we can really step up on the actual moment, that pressure moment when it does come, when opportunities present themselves, who wants to take it.  And so a lot of that is mental. You know, I think it is important that you acknowledge that and walk towards it."
8. 01:55 Zoom in of Rugby World Cup logo
9. 02:00 SOUNDBITE (English): Kieran Read, New Zealand captain:
(on his previous past experiences at World Cop) :
"(Look) I have learnt a lot from those two experiences, and you know, the guys who were there in (20)15 and couple of us from (20)11 you know have great fond memories and experience. So been there and done that but for us is stepping up and each week is so different, each tournament is different, the opposition is always going to be different as well. Yes, there are some great things to learn but we know it is a slightly different occasion, you know it's going to be pretty massive no matter who we play this week".
10. 02:31 Wide of Kieran Read stepping up and leaving
SOURCE: SNTV
DURATION: 02:40  
STORYLINE:
The All Blacks have turned their attentions fully to the Rugby World Cup knockout stage after their final pool game against Italy was called off because of Typhoon Hagibis.
Speaking on Sunday, hours after the typhoon had swept through Tokyo, Read said:
''We really just bunkered down.
''You were just trying to keep ourselves safe. I feel for the Japanese people and the ones affected.''
With the controversy surrounding the cancelled games starting to fade away, New Zealand - who topped their group - can finally start to focus on their quarter-final.
Their last-eight opponent will depend on the outcome of the Pool A standings - with hosts Japan to play Scotland later.
"This is the real deal right now for us. So this week if we don't perform we go home.
''It's going to be pretty massive no matter who we play this week."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.