ETV Bharat / bharat

యోగా మహోత్సవ ప్రధాన వేదికగా 'రాంచీ' - ప్రధాన వేదిక

ప్రపంచ యోగా దినోత్సవ ప్రధాన వేదికగా రాంచీని ఎంపిక చేసింది ప్రధానమంత్రి కార్యాలయం. జూన్​ 21న జరిగే ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొననున్నారు.

యోగా మహోత్సవ ప్రధాన వేదికగా 'రాంచీ' ఎంపిక
author img

By

Published : Jun 2, 2019, 6:07 PM IST

Updated : Jun 2, 2019, 7:49 PM IST

యోగా మహోత్సవ ప్రధాన వేదికగా 'రాంచీ'

ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ప్రతీ ఏటా ఒక ప్రధాన వేదికను నిర్ణయిస్తుంది ప్రభుత్వం. ఈ ఏడాది ప్రధాన వేదికగా 'రాంచీ' ఎంపికైంది. నమో 2.0 ప్రభుత్వం మొదటిసారిగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొననున్నారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించే ప్రధాన వేదికను ఎంపిక చేయడానికి ప్రధానమంత్రి కార్యాలయం ఐదు నగరాల పేర్లను పరిశీలించింది. దిల్లీ, సిమ్లా, మైసూర్​, అహ్మదాబాద్​, రాంచీలు ఈ జాబితాలో ఉన్నాయి. వీటిలో నుంచి తాజాగా రాంచీని ఎంపిక చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

ఇదీ చూడండి: యోగా దినోత్సవం ప్రధాన వేదిక ఎక్కడంటే...

Coimbatore (Tamil Nadu), May 30 (ANI): With an initiative to provide self employment to the prisoners, the prison authorities have introduced a prison bazaar in Coimbatore's central jail, where prisoners are engaged in producing various products like blankets, oil, soap powder, coconut oil, bakery items, food items, bags, mineral water bottles etc. They also prepare tea and coffee and serve it to the public. The initiative also gave an opportunity to the prisoners to earn money in the prisons.
Last Updated : Jun 2, 2019, 7:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.