ETV Bharat / bharat

మరో ప్రపంచ కప్​ వేటలో విశాఖ వీరుడు - వరల్డ్​ కప్​

అతడు స్పిన్​ బౌలింగ్​లో దిట్ట. బ్యాటింగ్​ చేస్తే బంతి బౌండరీలు దాటాల్సిందే. ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారా? అతడి రెండు చేతులకు వేళ్లు లేవు. ఒక  కాలికి పాదం లేదు. అయినా ప్రపంచకప్​ జట్టులో చోటు సంపాదించాడు. తెలుగు సాగర అలల సవ్వడిని ప్రపంచానికి వినిపించడమే లక్ష్యంగా కఠోర సాధన చేస్తున్నాడు.

ప్రపంచ కప్​ వేటలో విశాఖ వీరుడు
author img

By

Published : Jul 7, 2019, 7:48 PM IST

Updated : Jul 8, 2019, 5:33 AM IST

రమేశ్​ సుబ్రమణ్యం నాయుడు... స్వస్థలం విశాఖపట్నం. ప్రస్తుతం మద్రాస్​ ఐఐటీలో విద్యార్థి. పుట్టుకతోనే రమేశ్​కు రెండు చేతులకు వేళ్లు లేవు. అయినా... లోపాలనే బలంగా మలుచుకున్నాడు. ఆత్మ స్థైర్యంతో క్రికెట్​ మైదానంలోకి దిగాడు. శిక్షణ, నిబద్ధతో అద్భుత ఆటతీరు సొంతం చేసుకున్నాడు. బొటన వేలి సాయంతో అవలీలగా క్యాచ్​లు పట్టడంలో నైపుణ్యం సాధించాడు. ఒక కాలికి పాదం లేకపోయినా ఇన్నింగ్స్​లో 78 పరుగులు, 5 వికెట్లు తన ఖాతాలో వేసుకుని సత్తా చాటాడు. సెలక్టర్లను మెప్పించి ఇంగ్లాండ్​లో జరిగే మొదటి దివ్యాంగుల వరల్డ్​ కప్​ క్రికెట్​ భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు.

" బాల్యం నుంచి క్రికెట్​ ఇష్టంగా ఆడతాను. వరల్డ్​ కప్​కు ఎన్నికవ్వడం నా కల. ఇందుకోసం చాలా కష్టపడ్డాను. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. కచ్చితంగా దేశం కోసం కప్​ గెలవడానికి ప్రయత్నిస్తాను."
-రమేశ్​ సుబ్రమణ్యం నాయుడు, దివ్యాంగ క్రికెటర్.

ఆటలో ముందున్నాడని చదువును వదిలేయలేదు సుబ్రమణ్యం. ఇంటర్మీడియట్​లో 95 శాతం మార్కులు పొందాడు. ఐఐటీ ప్రవేశ పరీక్షలో ఆల్​ ఇండియా 41వ ర్యాంక్​ సాధించాడు. ఇప్పుడు మద్రాస్​ ఐఐటీలో ఎంటెక్​ చేస్తున్నాడు. చదువు రీత్యా చెన్నైలో ఉంటూ... తమిళనాడు నుంచే వరల్డ్​ కప్ జట్టు​కు ఎంపికయ్యాడు​.

ప్రస్తుతం హరియాణాలోని భివానీ జిల్లాలో ఆల్​ ఇండియా క్రికెట్​ అసోసియేషన్​ ఫర్​ ఫిజికల్లీ చాలెంజ్​డ్ సహకారంతో ప్రపంచ కప్​ కోసం సాధన చేస్తున్నాడు రమేశ్​.
దివ్యాంగుల క్రికెట్ ప్రపంచ కప్​ ఆగస్టు 3న ఇంగ్లాండ్​లో ప్రారంభం కానుంది.

ఇదీ చూడండి:14 అడుగుల నాగుపామును చూసి జనం షాక్

AP Video Delivery Log - 1200 GMT ENTERTAINMENT
Sunday, 7 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1145: UK Lionel Richie Content has significant restrictions, see script for details 4219350
Lionel Richie brings The Prince's Trust to his Hyde Park performance
AP-APTN-0949: ARCHIVE Kevin Spacey AP Clients Only 4219335
Scotland Yard questioned Kevin Spacey over assault claims
AP-APTN-0949: ARCHIVE Stevie Wonder Content has significant restrictions, see script for details 4219336
Stevie Wonder says he's getting a kidney transplant in fall
AP-APTN-0929: Spain Gay Pride AP Clients Only 4219331
Cameroon man enjoys first pride parade in Madrid
AP-APTN-0924: Hungary Gay Pride AP Clients Only 4219329
Hungary's LGBT community holds Pride march
AP-APTN-0917: UK Pride Parade AP Clients Only 4219328
Million turn out for London's Gay Pride parade
AP-APTN-0911: Finland Wife Carrying AP Clients Only 4219327
Couples compete in wife-carrying championships
AP-APTN-0901: Spain Bull Running AP Clients Only 4219325
Start of San Fermin bull running festival
AP-APTN-0857: Slovenia Melania Statue Content has significant restrictions, see script for details 4219322
Melania Trump staue unveiled in Slovenia
AP-APTN-0852: Brazil Gilberto Content has significant restrictions, see script for details 4219321
Body of Joao Gilberto removed from house
AP-APTN-0848: Archive Joao Gilberto Content has significant restrictions, see script for details 4219318
Bossa nova pioneer Joao Gilberto dies, age 88
AP-APTN-0848: US Joao Gilberto STILLS AP Clients Only 4219319
Brazilian musician Joao Gilberto dies at 88
AP-APTN-1637: UK Royal Christening STILLS No access UK; No archive 4219271
Duke and Duchess of Sussex's baby christened
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jul 8, 2019, 5:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.