ETV Bharat / bharat

కేంద్ర మంత్రి రామ్​విలాస్​ పాసవాన్​ అస్తమయం - రామ్​విలాస్ పాసవాన్​ మరణం

కేంద్ర మంత్రి, ఎల్​జేపీ అగ్రనేత రామ్​విలాస్​ పాసవాన్​ కన్నుమూశారు. తండ్రి మరణాన్ని ఆయన కుమారుడు చిరాగ్ పాసవాన్ ధ్రువీకరించారు. ​

Ram Vilas Paswan
రామ్​విలాస్​ పాసవాన్​
author img

By

Published : Oct 8, 2020, 9:19 PM IST

కేంద్ర మంత్రి, ఎల్​జేపీ అగ్రనేత రామ్​విలాస్​ పాసవాన్​ కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం దిల్లీలోని ఓ ఆసుపత్రిలో గుండెకు సంబంధించి శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు సమాచారం. తండ్రి మృతిని ఆయన కుమారుడు చిరాగ్​ పాసవాన్​ ధ్రువీకరించారు.

  • पापा....अब आप इस दुनिया में नहीं हैं लेकिन मुझे पता है आप जहां भी हैं हमेशा मेरे साथ हैं।
    Miss you Papa... pic.twitter.com/Qc9wF6Jl6Z

    — युवा बिहारी चिराग पासवान (@iChiragPaswan) October 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పాసవాన్​ 5 దశాబ్దాలుగా క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. దేశంలోని ప్రముఖ నేతల్లో ఒకరిగా ఉన్నారు. ప్రస్తుతం మోదీ ప్రభుత్వంలో వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రిగా ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.