ETV Bharat / bharat

తలైవా నిర్ణయానికి అన్న మద్దతు - rajini brother on uturn on political debut

రాజకీయ ప్రవేశాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన రజనీకాంత్​కు అన్నయ్య సత్యనారాయణ రావు​ మద్దతు తెలిపారు. సోదరుడి నిర్ణయం సరైనదేనని అన్నారు.

Rajini's- brother- on- U-turn-on- political- debut
తలైనా నిర్ణయానికి అన్న మద్దతు
author img

By

Published : Dec 29, 2020, 2:19 PM IST

Updated : Dec 29, 2020, 2:35 PM IST

సూపర్​స్టార్ రజనీకాంత్ రాజకీయ ఆరంగేట్రంపై తీసుకున్న నిర్ణయం సరైనదేనని ఆయన సోదరుడు సత్యనారాయణ రావు అన్నారు. ఈ విషయంలో తుది నిర్ణయం రజనీదేనని స్పష్టంచేశారు.

"రజనీ.. పార్టీ పెడతారని మేము కూడా భావించాం. ఆరోగ్యరీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. పార్టీ స్థాపించాలా వద్దా అనేది ఆయన ఇష్టం. తను తీసుకున్న నిర్ణయం సరైనదే. ఆయనకు భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. నిర్ణయం మార్చుకోమని మనం బలవంతం చేయలేము."

-సత్యనారాయణ రావు, రజనీకాంత్​ సోదరుడు.

ఆరోగ్య కారాణాల రీత్యా రాజకీయ ప్రవేశాన్ని వాయిదా వేస్తున్నట్టు రజనీ మంగళవారం ప్రకటించారు. ఇటీవలె రక్తపోటు సమస్యతో హైదరాబాద్​లోని ఆస్పత్రిలో చేరిన తలైవా ఆదివారం డిశ్చార్జి అయ్యారు.

ఇదీ చదవండి : రాజకీయరంగ ప్రవేశంపై వెనక్కి తగ్గిన రజనీకాంత్

Last Updated : Dec 29, 2020, 2:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.