ETV Bharat / bharat

రాహుల్ రెట్టింపు బలంతో పుంజుకుంటారు: ఆంటోనీ - నేషనల్​ న్యూస్ తెలుగు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెట్టింపు బలంతో పార్టీ కోసం పనిచేస్తారని సీనియర్ నేత ఏకే ఆంటోనీ ఉద్ఘాటించారు. పార్టీ కోరుకున్నంత వరకు సోనియా గాంధీనే అధ్యక్షురాలిగా వ్యవహరిస్తారని స్పష్టం చేశారు.

రాహుల్ రెట్టింపు బలంతో పుంజుకుంటారు: ఆంటోనీ
author img

By

Published : Oct 26, 2019, 5:49 AM IST

Updated : Oct 26, 2019, 9:04 AM IST

'రాహుల్ రెట్టింపు బలంతో పుంజుకుంటారు'

కాంగ్రెస్ అధినాయకత్వంపై అనిశ్చితి నెలకొన్న వేళ ఆ పార్టీ సీనియర్ నేత ఏకే ఆంటోనీ కీలక వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న రాహుల్ గాంధీ తిరిగి రెట్టింపు బలంతో పుంజుకుంటారని ఉద్ఘాటించారు.

హరియాణా, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఓటమికి సోనియా బాధ్యత వహిస్తారా? అన్న ప్రశ్నకు స్పందించారు ఆంటోనీ. పార్టీకి అవసరమైనంత వరకు అధ్యక్షురాలిగా సోనియా గాంధీనే వ్యవహరిస్తారని స్పష్టం చేశారు.

"సోనియా జీ మా సుప్రీం నేత. ఆమె కాంగ్రెస్ వ్యక్తి. పార్టీ కోరుకునేంతవరకు కాంగ్రెస్​ బాధ్యులుగా సోనియానే వ్యవహరిస్తారు. ఎందుకంటే పార్టీ సభ్యులంతా ఏకగ్రీవంగా కోరటం వల్లనే ఆమె ఎన్నో త్యాగాలు చేశారు. ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రాహుల్​ గాంధీ విషయంలోనూ అంతే. రెట్టింపు బలంతో మళ్లీ పార్టీ కోసం పనిచేస్తారు."

-ఏకే ఆంటోనీ, కాంగ్రెస్ నేత.

ఇదీ చూడండి: పీఓకేలో ఉగ్రవాదుల ప్రభుత్వమే నడుస్తోంది: రావత్​

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
++CLIENTS PLEASE NOTE - PROTESTORS MAKE RUDE GESTURE IN SHOT 2++
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Santiago - 25 October 2019
1. Thousands of people gathered in a public square
2. People walking towards the park look up at a military helicopter flying overhead, some of them showing it their middle fingers
3. A man walking to the gathering holding a Chilean flag with the words (Spanish) "A New Constitution Now" on it
4. Various of people walking down a main street to reach protest in the main square
STORYLINE:
Thousands of people gathered at a main square in Santiago for a seventh day of protests against the government Friday.
Thousands made their way down a main boulevard feeding into the square, banging ports and blowing whistles as they went.
At least 19 people have died in the turmoil that has swept the South American nation.
The unrest began as a protest over a 4-cent increase in subway fares and soon transformed into a larger movement over growing inequality in one of Latin America's wealthiest countries.
The protests on Friday indicated continuing dissatisfaction among many Chileans who think economic concessions announced by the government this week do not go far enough.
Many Chileans earn between $560 and $760 a month, making it hard to pay for basic needs.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 26, 2019, 9:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.