ప్రధాని నరేంద్రమోదీపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం విషయంలో మోదీ యూ-టర్న్ తీసుకున్నారని ట్వీట్ చేేశారు. ఆ పథకం లక్ష్యం ఏమిటో ఇప్పటికైనా అర్థం చేసుకుని నిధులు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
" యూపీఏ హయాంలో ప్రారంభమైన ఉపాధి హామీ పథకం కోసం అదనంగా రూ.40వేల కోట్ల నిధులు కేటాయించారు. పథకం ముఖ్య ఉద్దేశాన్ని అర్థం చేసుకుని ప్రోత్సహిస్తున్నందుకు కృతజ్ఞతలు "
-రాహుల్ ట్వీట్.
ఈ ట్వీట్లో #ModiUturnOnMNREGA హ్యాష్ ట్యాగ్‌ను ఉపయోగించారు రాహుల్. 2014లో మోదీ అధికారంలోకి వచ్చాక పార్లమెంటులో ప్రసంగిస్తూ ' కాంగ్రెస్ వైఫల్యాలకు ఉపాధి హామీ పథకం సజీవ స్మారక చిహ్నం. స్వాతంత్య్రం వచ్చి 60 ఏళ్లు దాటినా ఇంకా ప్రజలను గుంతలు తవ్వడానికి పంపుతోంది' అన్న మాటల వీడియోను ట్వీట్‌కు జత చేశారు.
-
प्रधानमंत्री ने UPA काल में सृजित MNREGA स्कीम के लिए 40,000 करोड़ का अतिरिक्त बजट देने की मंज़ूरी दी है। MNREGA की दूरदर्शिता को समझने और उसे बढ़ावा देने के लिए हम उनके प्रति आभार प्रकट करते हैं।#ModiUturnOnMNREGA pic.twitter.com/XMOmhXhVeD
— Rahul Gandhi (@RahulGandhi) May 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">प्रधानमंत्री ने UPA काल में सृजित MNREGA स्कीम के लिए 40,000 करोड़ का अतिरिक्त बजट देने की मंज़ूरी दी है। MNREGA की दूरदर्शिता को समझने और उसे बढ़ावा देने के लिए हम उनके प्रति आभार प्रकट करते हैं।#ModiUturnOnMNREGA pic.twitter.com/XMOmhXhVeD
— Rahul Gandhi (@RahulGandhi) May 18, 2020प्रधानमंत्री ने UPA काल में सृजित MNREGA स्कीम के लिए 40,000 करोड़ का अतिरिक्त बजट देने की मंज़ूरी दी है। MNREGA की दूरदर्शिता को समझने और उसे बढ़ावा देने के लिए हम उनके प्रति आभार प्रकट करते हैं।#ModiUturnOnMNREGA pic.twitter.com/XMOmhXhVeD
— Rahul Gandhi (@RahulGandhi) May 18, 2020