ETV Bharat / bharat

'నోట్ల రద్దును మించిన వైఫల్యం ఎన్​పీఆర్​-ఎన్​ఆర్​సీ'

జాతీయ జనాభా పట్టిక(ఎన్​పీఆర్), జాతీయ పౌర జాబితా(ఎన్​ఆర్​సీ)లు నోట్ల రద్దును మించిన వైఫల్యాలు అవుతాయని ఆరోపించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఈ రెండు కార్యక్రమాల ఉద్దేశం దేశంలోని పేదలను భారత నివాసులేనా అని ప్రశ్నించడమేనని వ్యాఖ్యానించారు. దిల్లీలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ 135వ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా రాహుల్​ ఈ వ్యాఖ్యలు చేశారు.

rahul
ఎన్​పీఆర్, ఎన్​ఆర్​సీలపై రాహుల్ గాంధీ
author img

By

Published : Dec 28, 2019, 1:14 PM IST

Updated : Dec 28, 2019, 3:27 PM IST

'నోట్ల రద్దును మించిన వైఫల్యం ఎన్​పీఆర్​-ఎన్​ఆర్​సీ'

కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన జాతీయ జనాభా పట్టిక(ఎన్​పీఆర్), జాతీయ పౌర జాబితా(ఎన్​ఆర్​సీ)లపై మరోమారు విమర్శనాస్త్రాలు సంధించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఎన్​పీఆర్, ఎన్​ఆర్​సీ.. నోట్లరద్దును మించిన ఘోర వైఫల్యాలు అవుతాయని ఆరోపించారు.

దేశంలోని పేదలు తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవడం కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ రెండింటిని తలపెట్టిందని వ్యాఖ్యానించిన రాహుల్... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్నేహితులు మాత్రం వీటితో లబ్ధిపొందుతారన్నారు.

"ఎన్‌.ఆర్‌.సి, ఎన్‌.పి.ఆర్‌పై తమాషా జరుగుతోంది. ఇది నోట్ల రద్దు-2 వంటిది. వీటి వల్ల దేశ ప్రజలు నోట్ల రద్దును కూడా మర్చిపోయేంత దెబ్బ తగులుతుంది. ఇది నోట్ల రద్దు కంటే రెండింతల పెద్ద దెబ్బ. వీటి వల్ల తాము ఈ దేశ పౌరులమా, కాదా అన్న విషయాన్ని ప్రజలు దేశానికి చెప్పాలి. కాని ప్రభుత్వానికి మిత్రులైన 15 మందికి మాత్రం పౌరసత్వం నిరూపించుకోవడానికి ఎలాంటి పత్రాలు చూపించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వానికి వచ్చే మొత్తం ఆదాయం ఈ 15 మంది జేబుల్లోకి వెళుతుంది."

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

దిల్లీలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ 135వ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా రాహుల్​ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇదీ చూడండి: 2013 తర్వాత తొలిసారి నిర్మానుష్యంగా కేదార్​​ ధామ్​

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Istanbul - 27 December 2019
1. Head of Syrian High Negotiation Committee Nasr Hariri heading to podium at news conference
2. SOUNDBITE (Arabic) Nasr Hariri, head of Syrian High Negotiation Committee:
"The military escalation is still ongoing and rising, we have a humanitarian crisis in every sense of the word. The number of displaced people has exceeded 220,000, they are civilians and most of them are women and children, in such difficult circumstances in the winter."
3. Members of media attending news conference
4. SOUNDBITE (Arabic) Nasr Hariri, head of Syrian High Negotiation Committee:
"Today, these areas have become disaster areas, we declare them disaster areas and they should be dealt with accordingly. This should not exempt the international community, regional countries and the guarantors countries of continuing to carry out all of their responsibilities in order to reach - not a short-term truce because they do not last - but to reach a comprehensive ceasefire."
5. Journalists attending conference
6. SOUNDBITE (Arabic) Nasr Hariri, head of Syrian High Negotiation Committee:
"The international role will be the most prominent (role) in forcing the regime of Bashar Assad to come to the table of the constitutional committee. What is required and what the opposition or negotiations committee can do for the constitutional committee is to be present, unified and coherent, we do not want the opposite of this right now (reference to the meeting in Saudi Arabia of Syrian independent politicians). The second thing needed is that it has a clear vision for the constitutional committee so that it is not the disabling party but the contributing party to push forward the constitutional committee, which we care about a great deal because it concerns us more than others, we need a political solution and we should be keen on making sure of the availability of the tools needed for a political solution."
7. Journalists attending conference
8. Hariri leaving podium
STORYLINE:
A Syrian opposition leader called on the international community on Friday to help millions of people in the last rebel stronghold in the country's northwest amid a crushing government offensive.
After weeks of intense bombardment, Syrian government forces launched a ground offensive on southern and eastern parts of Idlib province last week, forcing tens of thousands of people to flee their homes.
"We declare them disaster areas and they should be dealt with accordingly," said Nasr Hariri, who heads the High Negotiations Committee.
He added that work should be done in order to reach a permanent cease-fire in Idlib not a truce that would crumble later.
Idlib, which is dominated by al-Qaida-linked militants, is also home to 3 million civilians.
Hariri said large numbers of people are fleeing toward the Turkish border in what could trigger a new refugee crisis.
The United Nations has warned of the growing risk of a humanitarian catastrophe along the Turkish border.
The U.N. Office for the Coordination of Humanitarian Affairs said that as a result of hostilities more than 235,000 people have been displaced between Dec. 12 and 25.
             
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Dec 28, 2019, 3:27 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.