ETV Bharat / bharat

'సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోకూడదో చూపిస్తున్న కేంద్రం'

ఓ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోకూడదో మోదీ ప్రభుత్వాన్ని చూస్తే తెలుస్తుందని ఎద్దేవా చేశారు కాంగ్రెస్​ సీనియర్​ నేత. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 70లక్షలు దాటిన నేపథ్యంలో ఈ ట్వీట్​ చేశారు.

Rahul slams govt over COVID-19 handling
'సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోకూడదో కేంద్రం చెబుతోంది'
author img

By

Published : Oct 11, 2020, 7:40 PM IST

దేశంలో కరోనా వైరస్​ కేసుల సంఖ్య 70లక్షలు దాటిన నేపథ్యంలో కేంద్రంపై విరుచుకుపడ్డారు కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని చూస్తే.. సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోకూడదో అర్థమవుతోందని ట్వీట్​ చేశారు.

"సంక్షోభంలో ఎలా ఉండకూడదనడానికి ఇదొక కేస్​ స్టడీ."

--- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ సీనియర్​ నేత.

దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 70.53 లక్షలకు చేరగా.. మరణాల సంఖ్య 1.08 లక్షలకు పెరిగింది. రికవరీల సంఖ్య 60,77,976కు చేరింది. రికవరీ రేటు ప్రస్తుతం 86.17 శాతంగా ఉంది.

ఇవీ చూడండి:-

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.