ETV Bharat / bharat

'ఇప్పుడు.. అప్పుడు.. ఎప్పుడూ రాహులే అధ్యక్షుడు' - అధ్యక్షుడు

కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడిగా ఎప్పటికీ రాహుల్​ గాంధీనే వ్యవహరిస్తారని పార్టీ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా స్పష్టం చేశారు. అధ్యక్షుడి పదవి నుంచి రాహుల్​ వైదొలుగుతారన్న ఊహాగానాల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

రాహుల్ గాంధీ
author img

By

Published : Jun 12, 2019, 5:35 PM IST

కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి రాహుల్ గాంధీ వైదొలుగుతారన్న ఊహాగానాలకు చెక్​ పెట్టారు ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సింగ్ సుర్జేవాలా. "అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ రాహులే అధ్యక్షుడి"గా ఉంటారని స్పష్టం చేశారు.

త్వరలో జరగబోయే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై చర్చించేందుకు దిల్లీలోని సీనియర్​ నేత ఏకే ఆంటోని ఇంటికి వెళ్లారు సుర్జేవాలా. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు ఈమేరకు సమాధానం ఇచ్చారు.

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత మే 25న జరిగిన కాంగ్రెస్ వర్కింగ్​ కమిటీ సమావేశంలో రాజీనామా చేస్తానని రాహుల్ ప్రతిపాదించారు. కమిటీ సభ్యులు మాత్రం నిర్ద్వంద్వంగా తిరస్కరించారు.

ఇదీ చూడండి: 'ఓటమికి బాధ్యుల్లో ఆ ముగ్గురే కీలకం'

కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి రాహుల్ గాంధీ వైదొలుగుతారన్న ఊహాగానాలకు చెక్​ పెట్టారు ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సింగ్ సుర్జేవాలా. "అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ రాహులే అధ్యక్షుడి"గా ఉంటారని స్పష్టం చేశారు.

త్వరలో జరగబోయే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై చర్చించేందుకు దిల్లీలోని సీనియర్​ నేత ఏకే ఆంటోని ఇంటికి వెళ్లారు సుర్జేవాలా. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు ఈమేరకు సమాధానం ఇచ్చారు.

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత మే 25న జరిగిన కాంగ్రెస్ వర్కింగ్​ కమిటీ సమావేశంలో రాజీనామా చేస్తానని రాహుల్ ప్రతిపాదించారు. కమిటీ సభ్యులు మాత్రం నిర్ద్వంద్వంగా తిరస్కరించారు.

ఇదీ చూడండి: 'ఓటమికి బాధ్యుల్లో ఆ ముగ్గురే కీలకం'

RESTRICTION SUMMARY: NO ACCESS BBC PERSIAN/NO ACCESS VOA PERSIAN/NO ACCESS MANOTO TV/NO ACCESS IRAN INTERNATIONAL
++Associated Press is adhering to Iranian law that stipulates all media are banned from providing BBC Persian, VOA Persian, Manoto 1 or Iran International any coverage from Iran, and under this law if any media violate this ban the Iranian authorities can immediately shut down that organization in Tehran.++
SHOTLIST:
ASSOCIATED PRESS - NO ACCESS BBC PERSIAN/NO ACCESS VOA PERSIAN/NO ACCESS MANOTO TV/NO ACCESS IRAN INTERNATIONAL
Tehran - 12 June 2019
1. Japanese Foreign Minister Taro Kono greeting Iranian Foreign Minister Mohammad Javad Zarif
2. Zarif and Kono shaking hands
3. Close of Iranian and Japanese flags on table
4. Wide of meeting
5. Close of Kono
6. Close of Zarif
7. Various of meeting
8. STILL: Front page image of the daily Farheekhtegan reading (English), "How can you trust a war criminal Mr. Abe!?"
STORYLINE:
Japan's foreign minister met with his Iranian counterpart in Tehran just a few hours ahead of Prime Minister Shinzo Abe's historic visit to the Islamic Republic.
Wednesday's meeting between Japan's Taro Kono and Iran's Mohammad Javad Zarif focused on issues such as Tehran's nuclear deal with world powers, bilateral issues and regional tensions.
Abe, the first Japanese prime minister to visit Iran since the 1979 Islamic Revolution, is seeking to help ease tensions between Iran and the United States
A hardline Iranian newspaper printed a front page image showing the mushroom cloud of a nuclear blast, meant to criticize Abe's close ties with the US.
The daily Farheekhtegan, or Educated, followed it up with a large headline in both English and Farsi, saying: "How Can You Trust A War Criminal, Mr. Abe?"
The picture appeared to refer to America dropping atomic bombs on Hiroshima and Nagasaki at the end of World War II.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.