ETV Bharat / bharat

'నా మాట వినలేదు... అందుకే ఇప్పుడిలా...'

author img

By

Published : Jul 24, 2020, 3:23 PM IST

కొవిడ్​-19 విపత్తుపై కేంద్రాన్ని తాను ముందే హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డాడు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. అందుకు ఇప్పుడు దేశం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పారు.

Rahul Gandhi says govt rubbishing his warnings on COVID-19, China
ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించినా.. నా మాటలు లెక్కచేయలేదు

దేశంలో కరోనా విజృంభణ సహా.. లద్దాఖ్​లో చైనా దురాక్రమణ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. ఈ అంశాలపై తాను ఆది నుంచీ హెచ్చరిస్తున్నా.. అధికార ప్రభుత్వం వాటిని బేఖాతరు చేసిందని ట్వీట్ చేశారు రాహుల్​.

Rahul Gandhi says govt rubbishing his warnings on COVID-19, China
రాహుల్​ గాంధీ ట్వీట్​

'కొవిడ్​-19, దేశ ఆర్థిక వ్యవస్థ అంశాలపై ఎప్పటికప్పడు కేంద్రాన్ని హెచ్చరిస్తూనే ఉన్నాను. సరిహద్దుల్లో పరిస్థితులపై చైనాతో అప్రమత్తంగా ఉండాలని కోరాను. అయినప్పటికీ కేంద్రం వాటిని పట్టించుకోలేదు. ఇప్పుడు పరిస్థితులు ప్రమాదకర స్థాయికి చేరాయి.'

- రాహుల్ గాంధీ, కాంగ్రెస్​ నేత

ఇదీ చదవండి: రికార్డ్​ స్థాయి విజృంభణ- కొత్తగా 49,310 కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.