ETV Bharat / bharat

మనలో మార్పు వస్తేనే దేశంలో..: రాహుల్

మనలో మార్పు వస్తేనే దేశంలోనూ వస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. యూపీలోని హాథ్రస్​లో కుల వివక్షపై ఓ వీడియోను షేర్ చేశారు. నిజం నుంచి దూరంగా పారిపోవాలని అనుకునే వారికోసమే ఈ వీడియో అంటూ ట్వీట్ చేశారు.

Rahul Gandhi highlights caste-based
మనలో మార్పుతోనే దేశంలో మార్పు: రాహుల్
author img

By

Published : Oct 13, 2020, 12:36 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ హాథ్రస్​లో దళిత యువతిపై జరిగిన సామూహిక అత్యాచారంలో కుల విభజన ఆరోపణలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు ఎక్కుపెట్టారు. నిజం నుంచి దూరంగా పారిపోవాలని అనుకుంటున్నారని పరోక్షంగా భాజపాను ఉద్దేశించి అన్నారు. సమాజంలో మార్పు తీసుకురావాలని ప్రజలను అభ్యర్థించారు.

ఈ మేరకు హాథ్రస్​లో కుల వివక్షపై ఓ వార్త సంస్థ కథనాన్ని ట్విట్టర్​లో షేర్ చేశారు.

  • यह वीडियो उनके लिए है जो सच्चाई से भाग रहे हैं।

    हम बदलेंगे, देश बदलेगा। pic.twitter.com/pbe0qJSGFr

    — Rahul Gandhi (@RahulGandhi) October 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"నిజం నుంచి దూరంగా పారిపోవాలనుకునే వారికోసమే ఈ వీడియో. మనలో మార్పు వస్తేనే దేశం మారుతుంది."

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత

మరోవైపు హాథ్రస్ ఘటనలో విచారణకు అలహాబాద్ హైకోర్టు కొత్త తేదీని ప్రకటించినట్లు అడిషనల్ అడ్వకేట్ జనరల్ వీకే షాహీ తెలిపారు. నవంబర్ 2న వాదనలు విననున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి- యూపీ అత్యాచార బాధితురాలు దిల్లీలో మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.