ETV Bharat / bharat

'నెలనెలా రూ.6వేలు ఇవ్వడం ఖాయం'

కనీస ఆదాయ పథకంపై భాజపా చేస్తోన్న విమర్శలను తిప్పి కొట్టారు కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ. ఆర్​బీఐ మాజీ గవర్నర్​ రఘురామ్​ రాజన్​ను ఈ విషయంపై సంప్రదించిన తర్వాతే పథకాన్ని రూపొందించామని ఆయన తెలిపారు.

author img

By

Published : Mar 27, 2019, 7:14 AM IST

Updated : Mar 27, 2019, 10:29 AM IST

రాహుల్​ గాంధీ
'నెలనెలా రూ.6వేలు ఇవ్వడం ఖాయం'
కనీస ఆదాయ హామీ పథకాన్ని పేదరికంపై చేసే మెరుపు దాడిగా అభివర్ణించారు కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ. రాజస్థాన్​ జైపూర్​లో జరిగిన బహిరంగ సభలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ పథకం రూపొందించే సమయంలో ఆర్​బీఐ మాజీ గవర్నర్​ రఘురామ్​ రాజన్​తో చర్చలు జరిపినట్లు రాహుల్​ పేర్కొన్నారు. ఇది 'టాప్​-అప్'​ పథకం కాదని స్పష్టం చేశారు.

నిరుపేదలైన మహిళలకు సంవత్సరానికి రూ. 72 వేలు అందజేసే పథకంపై భాజపా విమర్శలను రాహుల్​ తప్పుబట్టారు.ఈ పథకాన్ని అధికార పక్షం వ్యతిరేకిస్తుందా..? అని ప్రశ్నించారు. కనీస ఆదాయ పథకం పేదలకు ఉచిత బహుమతేనని, కానీ ఇది న్యాయమైనదన్నారు. 21వ శతాబ్దం కల్లా దేశంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించటమే ధ్యేయమని స్పష్టం చేశారు.

72 వేల రూపాయలను నిరుపేదలైన 20 శాతం మందికి నేరుగా బ్యాంకు ఖాతాలో తప్పక జమ చేస్తాం. పథకం పేరు చాలా అందంగా ఉంటుంది పేరు న్యూన్​తమ్​-ఆయ్​-యోజన- న్యాయ్. ఈ పథకం కింద మహిళల ఖాతాలో నేరుగా 72 వేలు జమచేస్తాం.- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు

నెలకు 12 వేలను కనీస ఆదాయ రేఖగా గుర్తించినట్లు రాహుల్​ తెలిపారు. దీని కంటే తక్కువ ఆదాయం కలిగిన వారికి కనీస ఆదాయ పథకం వర్తింప జేస్తామని రాహుల్​ ప్రకటించారు. ఈ పథకం కోసం గత ఆరు నెలలుగా పలు రంగాల్లోని నిష్ణాతులతో విస్తృతంగా చర్చలు జరిపినట్లు రాహుల్​ తెలిపారు.

అనుమానాలు తగవు..

కుటుంబ ఆదాయం రూ.12వేల కంటే ఎంత తగ్గితే అంత మొత్తాన్ని మాత్రమే ఇస్తారన్న విశ్లేషణలను కాంగ్రెస్​అధికార ప్రతినిధి సుర్జేవాలా తోసిపుచ్చారు.పేద కుటుంబాలకు నెలకు రూ.6వేలు చొప్పున కచ్చితంగా ఏడాదికి రూ.72వేలు ఇస్తామని స్పష్టంచేశారు.

AP Video Delivery Log - 2300 GMT News
Tuesday, 26 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2250: Pakistan Sharif AP Clients Only 4202961
Former PM Sharif released from prison for medical help
AP-APTN-2218: Venezuela Oil No access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4202960
Venezuela's oil capital falls into decay
AP-APTN-2213: US Pompeo Egypt AP Clients Only 4202959
Pompeo greets Egyptian foreign minister in DC
AP-APTN-2140: Mexico Spain Apology AP Clients Only 4202958
Mexico asks Spain for truth commission on conquest
AP-APTN-2129: US OK Opioid Lawsuit Must credit KTUL; No access Tulsa; No use by US broadcast networks 4202956
OxyContin maker reaches settlement in Oklahoma
AP-APTN-2113: US NC Delivery Drones Part must credit United Parcel Service 4202955
Medical drone program takes off in North Carolina
AP-APTN-2103: US Dems Health Care AP Clients Only 4202954
US Democrats unveil plan to protect health care
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Mar 27, 2019, 10:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.