ETV Bharat / bharat

మోదీ.. మీరు తప్పించుకోలేరు :రాహుల్​ గాంధీ - రాజీవ్​ గాంధీ

తన తండ్రి రాజీవ్​ గాంధీపై ప్రధాని చేసిన ఆరోపణల పట్ల రాహుల్​ గాంధీ ట్విట్టర్​ వేదికగా స్పందించారు. 'మీరున్న స్థితిని నా తండ్రికి ఆపాదించినంత మాత్రాన తప్పించుకోలేరు' అని ప్రధానిని హెచ్చరించారు రాహుల్.

మోదీజీ... మీరు తప్పించుకోలేరు :రాహుల్​ గాంధీ
author img

By

Published : May 5, 2019, 6:57 PM IST

  • Modi Ji,

    The battle is over. Your Karma awaits you. Projecting your inner beliefs about yourself onto my father won’t protect you.

    All my love and a huge hug.

    Rahul

    — Rahul Gandhi (@RahulGandhi) May 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రాజీవ్​ గాంధీపై ప్రధానమంత్రి మోదీ చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ ఘాటుగా స్పందించారు. 'మీ స్థితిని మా తండ్రికి ఆపాదించినంత మాత్రాన తప్పించుకోలేరు' అని మోదీని హెచ్చరించారు. ప్రేమతో మీ రాహుల్​ అంటూ ట్వీట్​ చేశారు.

"మోదీజీ... యుద్ధం ముగిసింది. మీ కర్మ మీకోసం ఎదురుచూస్తుంటుంది. మీరున్న స్థితిని మా తండ్రికి ఆపాదించినా మీరు తప్పించుకోలేరు. ప్రేమతో మీ రాహుల్​."
-కాంగ్రెస్​ అధ్యక్షుడు, రాహుల్​ గాంధీ ట్వీట్.

ఉత్తరప్రదేశ్​లో శనివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో మాజీ ప్రధాని రాజీవ్​ గాంధీపై మోదీ తీవ్ర విమర్శలు చేశారు. దేశంలోనే నంబర్​.1 అవినీతిపరుడు రాజీవ్​ అని ఆరోపించారు.

ఇదీ చూడండి: సైనికులతో అభినందన్​.. నెట్టింట వైరల్​!

Special Advisory
Sunday 5th May 2019
++CLIENTS PLEASE NOTE++
Due to circumstances beyond our control we are unable to supply the AFC Champions League preview between Esteghlal and Al Duhail in Group C.
Apologises for any inconvenience.
Regards,
SNTV
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.