ETV Bharat / bharat

పుల్వామాలో మరో నలుగురు ఉగ్రవాదులు హతం - KASHMIR

జమ్ముకశ్మీర్​ పుల్వామాలో ఎన్​కౌంటర్​ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో నలుగురు ముష్కరులు హతమయ్యారు.

పుల్వామాలో ఎన్​కౌంటర్
author img

By

Published : Jun 7, 2019, 8:21 AM IST

Updated : Jun 7, 2019, 12:28 PM IST

పుల్వామాలో మరో నలుగురు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్​ పుల్వామా జిల్లా లస్సిపొరాలో ఎన్​కౌంటర్​ జరిగింది. భద్రతా సిబ్బంది, తీవ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు ముష్కరులు హతమయ్యారు. ఘటనా స్థలం నుంచి మూడు ఏకే సిరీస్​ రైఫిళ్లు స్వాధీనం చేసుకున్నారు అధికారులు.

ఉగ్రవాదులున్నారనే సమాచారంతో లస్సిపొరాలో నిర్బంధ తనిఖీలు చేపట్టాయి భద్రతా దళాలు. ముందే పసిగట్టిన ముష్కరులు వారిపై కాల్పులకు తెగబడ్డారు. సమర్థంగా తిప్పికొట్టిన సైన్యం.. నలుగురిని మట్టుబెట్టింది. వీరిని జైషే మహ్మద్​ ఉగ్రవాద సంస్థకు చెందినవారిగా అనుమానిస్తున్నారు అధికారులు.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Jun 7, 2019, 12:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.