ETV Bharat / bharat

పాసవాన్​ పార్థివ దేహానికి ప్రధాని, షా, రాహుల్​ నివాళులు - పాసవాన్​ మృతి

Prime Minister Narendra Modi
రాంవిలాస్​ పాసవాన్​ పార్థివ దేహానికి మోదీ నివాళి
author img

By

Published : Oct 9, 2020, 10:49 AM IST

Updated : Oct 9, 2020, 4:06 PM IST

16:02 October 09

  • Delhi: The mortal remains of Union Minister and LJP leader #RamVilasPaswan, being brought out of his residence. The remains will be taken to Delhi airport from where it will be flown to Patna in Bihar.

    The leader passed away yesterday. pic.twitter.com/q1lvn2wCVR

    — ANI (@ANI) October 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పట్నాకు పాసవాన్​ పార్థివ దేహం..

రాం విలాస్​ పాసవాన్​ భౌతిక కాయం దిల్లీ విమానశ్రయానికి చేరుకుంది. అక్కడి నుంచి ఆయన స్వస్థలం బిహార్​లోని పట్నాకు తరలించనున్నారు. ​ 

12:39 October 09

  • Delhi: Congress leader Rahul Gandhi pays last respects to Union Minister and LJP leader Ram Vilas Paswan at the latter's residence.

    The LJP leader passed away yesterday. pic.twitter.com/Bsvrw0MkJz

కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ... రాంవిలాస్​ పాసవాన్​ పార్థివ దేహాన్ని చూసేందుకు ఆయన నివాసానికి వచ్చారు.

12:18 October 09

రాంవిలాస్ నివాసానికి కేంద్ర హోంమంత్రి అమిత్​ షా వెళ్లారు. ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు.

11:16 October 09

రాంవిలాస్ భాతికకాయానికి రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్ నివాళులర్పించారు. 

10:53 October 09

రాష్ట్రపతి సంతాపం

పాసవాన్​ భౌతిక కాయాన్ని చూసేందుకు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ఆయన నివాసానికి వెళ్లారు. పాసవాన్ పార్థివ దేహానికి నివాళులర్పించారు.

10:49 October 09

  • Delhi: BJP national president JP Nadda pays last respects to Union Minister and LJP leader Ram Vilas Paswan at the latter's residence.

    The LJP leader passed away yesterday. pic.twitter.com/Q18dAPhm0c

జేపీ నడ్డా...

భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. రాంవిలాస్​ పాసవాన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.

10:25 October 09

రాంవిలాస్​ పాసవాన్​ పార్థివ దేహానికి మోదీ నివాళి

  • #WATCH Delhi: Prime Minister Narendra Modi pays last respects to Union Minister and LJP leader Ram Vilas Paswan at the latter's residence.

    The LJP leader passed away yesterday. pic.twitter.com/rDgRrHl7aT

మోదీ నివాళి..

కేంద్ర మంత్రి రాంవిలాస్​ పాసవాన్​ పార్థివ దేహానికి ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ప్రముఖులు పాసవాన్​ భౌతికకాయాన్ని చూసేందుకు ఆయన ఇంటికి తరలివస్తున్నారు.

Last Updated : Oct 9, 2020, 4:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.