మహాత్ముడి 150వ జయంతి సందర్భంగా ఈటీవీ భారత్ ఆవిష్కరించిన 'వైష్ణవ జన తో' గీతంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు. ఈటీవీ భారత్ చేసిన ప్రయత్నాన్ని అభినందిస్తూ ట్వీట్ చేశారు. బాపూజీ కలల సాకారానికి అనుగుణంగా... స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రచారంలో మీడియా ప్రముఖ పాత్ర పోషిస్తోందని ట్వీట్ చేశారు.
-
पूज्य बापू के प्रिय भजनों की शानदार प्रस्तुति के लिए @Eenadu_Hindi आपका हार्दिक अभिनंदन। महात्मा गांधी के सपनों के अनुरूप स्वच्छ भारत अभियान में जागरूकता फैलाने में मीडिया जगत का बहुमूल्य योगदान रहा है। अब बारी देश को सिंगल यूज प्लास्टिक से मुक्त करने की है। https://t.co/FDSxDnbe1N
— Narendra Modi (@narendramodi) October 2, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">पूज्य बापू के प्रिय भजनों की शानदार प्रस्तुति के लिए @Eenadu_Hindi आपका हार्दिक अभिनंदन। महात्मा गांधी के सपनों के अनुरूप स्वच्छ भारत अभियान में जागरूकता फैलाने में मीडिया जगत का बहुमूल्य योगदान रहा है। अब बारी देश को सिंगल यूज प्लास्टिक से मुक्त करने की है। https://t.co/FDSxDnbe1N
— Narendra Modi (@narendramodi) October 2, 2019पूज्य बापू के प्रिय भजनों की शानदार प्रस्तुति के लिए @Eenadu_Hindi आपका हार्दिक अभिनंदन। महात्मा गांधी के सपनों के अनुरूप स्वच्छ भारत अभियान में जागरूकता फैलाने में मीडिया जगत का बहुमूल्य योगदान रहा है। अब बारी देश को सिंगल यूज प्लास्टिक से मुक्त करने की है। https://t.co/FDSxDnbe1N
— Narendra Modi (@narendramodi) October 2, 2019
"పూజ్యులైన బాపూను స్మరిస్తూ అద్భుతమైన భజన గీతాన్ని స్తుతించినందుకు ఈటీవీ భారత్కు హార్దిక అభినందనలు. గాంధీ కలలు సాకారం అవ్వడానికి, స్వచ్ఛభారత నిర్మాణానికి మీడియా కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు ప్లాస్టిక్ నుంచి భారత్కు విముక్తి కల్పించాల్సిన సమయం ఆసన్నమైంది."
-నరేంద్ర మోదీ, ప్రధాని
ఈటీవీ భారత్ రూపొందించిన వైష్ణవ జనతో భజన గీతం యావత్ దేశాన్ని ఆకట్టుకుంటోంది. ఉపరాష్ట్రపతి, రైల్వే మంత్రి ప్రశంసల అనంతరం.. తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఈటీవీ భారత్ ప్రయత్నాన్ని కొనియాడడం విశేషం.
ఇదీ చూడండి: ఔరా: ఆ ఇటుక గోడల వయసు 2,600 ఏళ్లు..!