ETV Bharat / bharat

'కేశూభాయ్'​ కుటుంబసభ్యులకు మోదీ పరామర్శ - Prime Minister Modi latest news

గుజరాత్​ మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ చిత్రపటానికి ప్రధాని మోదీ నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనారోగ్యంతో బాధపడుతూ.. గురువారం కేశూభాయ్ కన్నుమూశారు.

Prime Minister Modi pays tribute to Keshubhai Patel
కేశుభాయ్ పటేల్​కు ప్రధాని మోదీ నివాళి
author img

By

Published : Oct 30, 2020, 11:18 AM IST

Updated : Oct 30, 2020, 11:33 AM IST

గుజరాత్​ మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ చిత్రపటానికి ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. రెండు రోజుల గుజరాత్​ పర్యటన నిమిత్తం అహ్మదాబాద్​ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. తొలుత కేశూభాయ్​ నివాసానికి వెళ్లారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి పటేల్​ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

  • #WATCH: PM Narendra Modi pays last tribute to Keshubhai Patel, Former Chief Minister of Gujarat, at the latter's residence in Gandhinagar.

    Keshubhai Patel passed away yesterday. pic.twitter.com/opkQeCzHpr

    — ANI (@ANI) October 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కరోనా వ్యాప్తి తర్వాత తొలిసారి సొంత రాష్ట్రంలో రాష్ట్రంలో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానితో పాటు ఆయన మంత్రివర్గం మోదీకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. రేపు సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 145వ జయంతి సందర్భంగా నిర్వహించే ఐక్యతా దినోత్సవం పరేడ్‌లో మోదీ పాల్గొననున్నారు.

Prime Minister Modi pays tribute to Keshubhai Patel
కేశూభాయ్ పటేల్​ చిత్రపటానికి ప్రధాని నివాళి

Last Updated : Oct 30, 2020, 11:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.