ETV Bharat / bharat

ట్రంప్​.. మీ రాక కోసం భారత్​ ఎదురుచూస్తోంది: మోదీ - trump visit ahmedabad

అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ రాక కోసం భారత్​ ఎదురుచూస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్​ వేదికగా తెలిపారు. ఈ పర్యటనతో ఇరుదేశాల మధ్య బంధం మరింత బలపడుతుందని ఉద్ఘాటించారు.

President Trump's visit will further strengthen friendship between India and US: PM Modi
ట్రంప్​.. మీ రాక కోసం భారత్​ ఎదురుచూస్తోంది: మోదీ
author img

By

Published : Feb 24, 2020, 9:41 AM IST

Updated : Mar 2, 2020, 9:13 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ రాక కోసం యావత్​ భారతదేశం ఎదురుచూస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్​ చేశారు. ట్రంప్​ పర్యటనతో ఇరుదేశాల మధ్య మైత్రి మరింత బలపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

President Trump's visit will further strengthen friendship between India and US: PM Modi
మోదీ ట్వీట్​

"మీ(ట్రంప్)​ రాక కోసం భారత్ ఎదురుచూస్తోంది. మీ పర్యటనతో ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహం మరింత బలపడుతుంది. అతి త్వరలోనే మిమల్ని అహ్మదాబాద్​లో కలుస్తా."

---నరేంద్ర మోదీ, భారత ప్రధాని.

మరికొద్ది గంటల్లో ట్రంప్​ భారత్​కు​ చేరుకోనున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ట్రంప్​ 36 గంటల పర్యటనలో ఆయన సతీమణి మెలానియా ట్రంప్​, కుమార్తె ఇవాంక- అల్లుడు కుష్మర్​ కూడా భాగం కానున్నారు.

Last Updated : Mar 2, 2020, 9:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.