ETV Bharat / bharat

రాష్ట్రపతి భవన్​లో తేనీటి విందు.. మోదీ హాజరు - రామ్​నాథ్​ కోవింద్​

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్..​ రాజ్​ భవన్​లో తేనీటి విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ప్రముఖులు హాజరయ్యారు.

President Ram Nath Kovind hosted 'At Home' reception
రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ తేనీటి విందు
author img

By

Published : Jan 26, 2021, 7:20 PM IST

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​.. రాజ్​భవన్​లో తేనీటి విందును ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణశాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, విదేశాంగ మంత్రి ఎస్​ జయశంకర్​ తదితరు పాల్గొన్నారు.

President Ram Nath Kovind hosted 'At Home' reception
రాష్ట్రపతితో తేనీటి విందులో ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ

రాష్ట్రపతితో రక్షణ మంత్రి మంత్రి రాజ్​నాధ్​ సింగ్​,

తేనీటి విందులో ఆర్మీ అధికారులు

రాష్ట్రపతితో తేనీటి విందులో పాల్గొన్న విదేశాంగ మంత్రి ఎస్​ జయశంకర్​

ఇదీ చూడండి: అటారీ-వాఘా సరిహద్దులో 'బీటింగ్​ రిట్రీట్'​ వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.