ETV Bharat / bharat

సర్కారు లక్ష్యం సబ్​ కా సాథ్ సబ్​ కా వికాస్: కోవింద్

17వ లోక్​సభ ఏర్పాటైన తొలిసారి పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​. ప్రభుత్వం 'సబ్​ కా సాథ్​ సబ్​ కా వికాస్​ సబ్​ కా విశ్వాస్' అనే లక్ష్యంతో ముందుకెళ్లనుందని ప్రసంగంలో రాష్ట్రపతి ఉద్ఘాటించారు.

రామ్​నాథ్​ కోవింద్
author img

By

Published : Jun 20, 2019, 11:26 AM IST

Updated : Jun 20, 2019, 1:13 PM IST

2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం కొలువుదీరిన 17వ లోక్​సభలో ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ తొలిసారి ప్రసంగించారు. తొలుత నూతనంగా ఎన్నికైన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు కోవింద్​. ఎన్నికలను సక్రమంగా నిర్వహించినందుకు ఎన్నికల సంఘానికి అభినందనలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలను సాకారం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని వ్యాఖ్యానించారు.

ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం

ప్రభుత్వం జులై 5న పూర్తిస్థాయి​ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి మాట్లాడారు.ఈ సారి ఎన్నికల్లో 61 కోట్ల మంది భారతీయులు ఓటు హక్కు వినియోగంచుకోవడంపై రాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు.

New Delhi, June 19 (ANI): After conclusion of the meeting of presidents of several parties who attended meeting called by Prime Minister Narendra Modi, Defence Minister Rajnath Singh said, "Most parties gave their support to 'One Nation, One Election', CPI (M) and CPI had a difference of opinion but they didn't oppose the idea, just the implementation of it." "PM Narendra Modi, in his address, said that a committee will be constituted to give its suggestions on the subject (One Nation, One Election) in a time bound manner." Singh added.
Last Updated : Jun 20, 2019, 1:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.