ETV Bharat / bharat

ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని బక్రీద్ శుభాకాంక్షలు - బక్రీద్ శుభాకాంక్షలు

బక్రీద్ సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. పేద ప్రజలతో ఈ ఆనందాన్ని పంచుకోవాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. కొవిడ్ మార్గదర్శకాలను పాటించాలని కోరారు. సమగ్రమైన సమాజాన్ని సృష్టించేందుకు ఈ పర్వదినం స్ఫూర్తినిస్తుందని అన్నారు ప్రధాని మోదీ.

president and prime minister greetings to people on the occation of eid al adha, bakr eid
ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని బక్రీద్ శుభాకాంక్షలు
author img

By

Published : Aug 1, 2020, 9:35 AM IST

ఇస్లాం పర్వదినం ఈద్ అల్ అజా(బక్రీద్) సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్. త్యాగం, స్నేహశీలాన్ని ఈద్ ఉల్ జుహా సూచిస్తూ.. అందరి శ్రేయస్సు కోసం పనిచేస్తుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఈ పర్వదినం సందర్భంగా పేదలతో ఆనందాన్ని పంచుకోవాలని సూచించారు కోవింద్. కొవిడ్-19 వ్యాప్తిని అరికట్టడానికి వ్యక్తిగత దూరం పాటించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించాలని కోరారు.

  • Eid Mubarak! Idu’l Zuha symbolises the spirit of sacrifice and amity which inspires us to work for the well-being of one and all. On this occasion, let us share our happiness with the needy and follow social distancing norms and guidelines to contain COVID-19 spread.

    — President of India (@rashtrapatibhvn) August 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ముస్లింలకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. సమగ్రమైన, శ్రావ్యమైన, న్యాయమైన సమాజాన్ని సృష్టించడానికి ఈ పర్వదినం స్ఫూర్తినిస్తుందని అన్నారు. సోదరభావం, దయాగుణ స్ఫూర్తి మరింత వర్ధిల్లాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Eid Mubarak!

    Greetings on Eid al-Adha. May this day inspire us to create a just, harmonious and inclusive society. May the spirit of brotherhood and compassion be furthered.

    — Narendra Modi (@narendramodi) August 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.