ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా ఘనంగా నవరాత్రి ఉత్సవాలు - navaratri celebrations in delhi, mumbai

దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఆలయాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు. 9 రోజుల పాటు జరుగనున్న ఉత్సవాల కోసం ఆలయాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఈ తొమ్మిది రోజులు అమ్మవారు తొమ్మిది రూపాల్లో దర్శనం ఇస్తారు.

Prayers being offered at Jhandewalan Temple in Delhi on the first day of #Navratri, today.
దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
author img

By

Published : Oct 17, 2020, 9:31 AM IST

నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు.

దేవీ నవరాత్రుల సందర్భంగా దిల్లీలోని కల్కాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముంబయిలోని ముంబాదేవి ఆలయంలో పూజలకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.

Prayers being offered at Jhandewalan Temple in Delhi on the first day of #Navratri, today.
కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ దుర్గామాత దర్శనం

దిల్లీ జన్​దేవాలన్​ ఆలయంలో అమ్మవారు

ప్రధాని శుభాకాంక్షలు :

నవరాత్రి ప్రారంభం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. అమ్మ ఆశీర్వాదంతో దేశ ప్రజలందరూ సురక్షితంగా, ఆరోగ్యంగా, సంపన్నంగా ఉండాలని మోదీ ఆకాంక్షించారు. పేద, అణగారిన ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడానికి అమ్మ ఆశీర్వాదం తమకు బలాన్నిస్తుందని మోదీ ట్వీట్‌ చేశారు.

  • ॐ देवी शैलपुत्र्यै नमः॥

    Pranams to Maa Shailputri on Day 1 of Navratri. With her blessings, may our planet be safe, healthy and prosperous. May her blessings give us strength to bring a positive change in the lives of the poor and downtrodden. pic.twitter.com/0iIMFx8cZz

    — Narendra Modi (@narendramodi) October 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

యూపీ సీఎం ప్రత్యేక పూజలు :

ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ నవరాత్రి పర్వదినం సందర్భంగా బలరాంపుర్​ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.