ETV Bharat / bharat

వెంటిలేటర్​పైనే ప్రణబ్​: ఆస్పత్రి ప్రకటన

మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీ ఆరోగ్యంపై బులెటిన్​ విడుదల చేశారు ఆర్మీ ఆస్పత్రి వైద్యులు. ప్రస్తుతం వెంటిలేటర్​పైనే ఊపిరితిత్తుల ఇన్​ఫెక్షన్​కు సంబంధించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు.

Pranab mukharjee
వెంటిలేటర్​పైనే ప్రణబ్​..ఆర్మీ ఆస్పత్రి ప్రకటన
author img

By

Published : Aug 26, 2020, 12:12 PM IST

మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిపై దిల్లీలోని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు తాజా బులెటిన్​ విడుదల చేశారు. ఆయన కోమాలోనే ఉన్నారని.. వెంటిలేటర్​పైనే చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

ఊపిరితిత్తుల్లో ఇన్​ఫెక్షన్​కు సంబంధించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు వైద్యులు. మంగళవారం నుంచి మూత్రపిండాల పారామితుల్లో కొంత అసమానతలు నెలకొన్నట్లు గుర్తించామని తెలిపారు.

మెదడుకు సంబంధించి శస్త్రచికిత్స కోసం ఆర్మీ ఆసుపత్రిలో చేరారు ప్రణబ్. అప్పటికే ఆయనకు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధరించారు. ఈనెల 10న ఆపరేషన్​ చేశారు.

ఇదీ చూడండి: భారత్​ వ్యూహం: దీవులతో చైనాకు దీటుగా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.