ETV Bharat / bharat

2 గంటల పాటు కోర్టులో నిల్చొన్న సాధ్వీ..! - takur

భోపాల్​ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞాసింగ్​ ప్రవర్తన మరోమారు చర్చనీయాంశమైంది. 2008 మాలేగావ్​ పేలుళ్ల కేసులో శుక్రవారం విచారణకు హాజరైన ప్రజ్ఞా... కోర్టు తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కుర్చీలో దుమ్ముందన్న కారణంతో రెండున్నర గంటల పాటు నిల్చునే ఉన్నారు ప్రజ్ఞా.

గంటలపాటు కోర్టులో నిల్చున్న సాధ్వీ
author img

By

Published : Jun 8, 2019, 5:45 AM IST

వివాదాస్పద వ్యాఖ్యలు, ప్రవర్తనతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు భోపాల్​ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞాసింగ్​ ఠాకూర్​. తాజాగా 2008 మాలేగావ్​ పేలుళ్ల కేసు విచారణలో భాగంగా ముంబయి ప్రత్యేక కోర్టులో శుక్రవారం హాజరయ్యారు సాధ్వీ. అనంతరం కోర్టులో సరైన వసతులు లేవని ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజ్ఞా... ఏకంగా రెండు గంటల పాటు నిల్చునే ఉన్నారు.

ఇదీ జరిగింది

విచారణలో భాగంగా సాధ్వీ కూర్చునేందుకు బోనులో కుర్చీని ఏర్పాటు చేశారు. ఆ కుర్చీపై అసంతృప్తి వ్యక్తం చేసిన భోపాల్​ ఎంపీ... కిటికీకి ఆనుకుని నిలబడ్డారు. విచారణ ప్రారంభమైన కొద్ది సేపటికి బోను పక్కన కుర్చీని ఏర్పాటు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. కానీ సాధ్వీ అలాగే రెండున్నర గంటల పాటు నిల్చునే ఉన్నారు.

విచారణ ముగిసిన అనంతరం కోర్టు గదిలో వసతులు సరిగా లేవని ఆరోపించారు సాధ్వీ. తనను కూర్చునేందుకు సూచించిన కుర్చీని చూపిస్తూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. 'ఇలాంటి కుర్చీలో కూర్చుంటే నేను ఆస్పత్రిలో పడుకోవాల్సిందే'నని అసహనం వ్యక్తం చేశారు.

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్​ నేత దిగ్విజయ్​సింగ్​ను ఓడించి భోపాల్​ ఎంపీగా బాధ్యతలు చేపట్టారు సాధ్వీ.

ఇదీ చూడండి: 'అమర్​నాథ్​ యాత్ర' ఏర్పాట్లపై కేంద్రం కసరత్తు

AP Video Delivery Log - 1400 GMT News
Friday, 7 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1338: At Sea US Russian Ships AP Clients Only 4214734
US, Russia, blame each other for near miss at sea
AP-APTN-1336: Hungary Boat Crane AP Clients Only 4214733
Floating crane arrives at Danube boat capsize site
AP-APTN-1335: US Mexico Trade Arrival AP Clients Only 4214732
US-Mexico trade talks resume
AP-APTN-1333: Switzerland UN Syria AP Clients Only 4214731
UN agency says fighting in Syria worse than ever
AP-APTN-1321: Kazakhstan Election Preview Part no access Kazakhstan; Part must credit Radio Free Europe/RadioLiberty; Part must credit Suinbike Suleimenova 4214729
Nazarbayev not on Kazakh ballot, but power endures
AP-APTN-1312: Hong Kong Police No access Hong Kong 4214728
Man held over attacks on Hong Kong police stations
AP-APTN-1236: UK Farage Corbyn AP Clients Only 4214718
Farage wants Brexit role, Corbyn on by-election win
AP-APTN-1226: Sweden Explosion No access Sweden 4214723
Many hurt as blast hits buildings in Sweden
AP-APTN-1216: Algeria Protest Must credit Khaled Drareni 4214722
Algeria activists defy crackdown, keep protesting
AP-APTN-1205: Slovakia V4 South Korea AP Clients Only 4214721
SKorea FM joins Visegrad 4 meeting in Slovakia
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.