ETV Bharat / bharat

భారతీయ సన్యాసినికి సెయింట్​హుడ్​ ప్రకటించిన పోప్​ - Indian nun Mariam Thresia and four others were declared Saints

దివంగత క్యాథలిక్ క్రైస్తవ సన్యాసిని మరియం థ్రెసియాకు అరుదైన గౌరవం లభించింది. భారతీయురాలైన ఆమెను సెయింట్​హుడ్​ (పునీతురాలు)గా ప్రకటించారు ఆ మతపెద్ద పోప్​ ఫ్రాన్సిస్. వాటికన్ సిటీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ గౌరవాన్ని అందించారు.

భారతీయ సన్యాసినికి సెయింట్​హుడ్​ ప్రకటించిన పోప్​
author img

By

Published : Oct 13, 2019, 3:48 PM IST

Updated : Oct 13, 2019, 5:34 PM IST

భారతీయ సన్యాసినికి సెయింట్​హుడ్​ ప్రకటించిన పోప్​

భారతీయ క్యాథలిక్ క్రైస్తవ సన్యాసిని మరియం థ్రెసియాకు అరుదైన గౌరవం దక్కింది. ఆదివారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో క్యాథలిక్ చర్చి మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్.. కేరళకు చెందిన దివంగత సన్యాసిని థ్రెసియాకు ఈ పునీత పట్టాన్ని (సెయింట్​హుడ్)​ను అందించారు. దీని ద్వారా నేటి నుంచి ఆమెను సెయింట్ మరియం థ్రెసియాగా పిలుస్తారు. థ్రెసియాతో పాటు వివిధ దేశాలకు చెందిన మరో నలుగురికి ఈ గౌరవాన్ని అందించారు.

త్రిస్సూర్​​కు చెందిన మరియం సిస్టర్స్ ఆఫ్ ద హోలీ ఫ్యామిలీకి చెందిన క్రైస్తవ మత విభాగాన్ని 1914లో స్థాపించారు. 1876లో క్రైస్తవ్యాన్ని స్వీకరించిన థ్రెసియా.. అనంతరం సన్యాసినిగా మారారు. 1904లో ఒక ప్రత్యేక లక్ష్యంతో తన పేరుముందు మరియం అనే పదాన్ని చేర్చుకున్నారు. 1914లో 'సిస్టర్స్​ ఆఫ్​ ద హోలీ ఫ్యామిలీ' అనే కాన్వెంట్​ను స్థాపించారు. 1926 జూన్ 8న 50 ఏళ్ల వయస్సులో పరమపదించారు.

2000 సంవత్సరంలో థ్రెసియాకు ధన్యతా పట్టాన్ని అందించారు నాటి పోప్ రెండో జాన్​పాల్. ఈ ధన్యతా పట్టం... సెయింట్​హుడ్ కంటే కొద్దిగా తక్కువ.

మానవసేవలో అంకితభావం, దివంగతురాలైన అనంతరం తనకు ప్రార్థించేవారికి జరిగే స్వస్థతలు సహా స్థానిక చర్చి సిఫారసుల మేరకు అందించే ఈ పునీత పట్టాన్ని మరియం థ్రెసియాకు ఇవ్వాలని 2019 ఫిబ్రవరి 12న నిర్ణయించారు. థ్రెసియా తన జీవిత కాలంలో పాఠశాలల నిర్మాణం, అనాథ శరణాలయాల ఏర్పాటు సహా తాను జీవించి ఉన్న కాలంలో పలు సామాజిక సేవలు చేశారు.

కేరళ నుంచి నలుగురు పునీతులు...

మరియం థ్రెసియాకు పునీత పట్టంతో కేరళలోని పురాతన సైరో మలబార్ చర్చికి చెందిన నలుగురికి ఈ అరుదైన గౌరవం దక్కినట్లయింది. ఇంతకుముందు 2008లో సిస్టర్ అల్ఫొన్సా, అంతకుముందు కురియాకోస్ చావరా అచెన్, సిస్టర్ యుఫ్రెసియాకు ఈ అరుదైన గౌరవం దక్కింది.

మోదీ నోటి వెంట థ్రెసియా మాట..

సెప్టెంబర్ 29నాటి మన్​కీ బాత్ కార్యక్రమంలో సిస్టర్ మరియం థ్రెసియాకు పునీత పట్టాన్ని అందించే అంశాన్ని గుర్తు చేశారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఆమె మానవత్వానికి ప్రతీకగా నిలిచిపోయారని ఉద్ఘాటించారు.

ఇదీ చూడండి: చిరుత వేట: గుమ్మం ముందు నిద్రించే శునకాలే టార్గెట్​!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide. Scheduled news bulletins only, specifically excluding sports news or sports magazine programmes. No access to channels exclusively dedicated to sports coverage. Use within 24 hours of the end of the relevant event. If news edits are edited by Subscribers they should be well balanced and comprise no less than the core race edit of 90 seconds. Copyright in all news edits shall remain with FOM. FOM reserves the right to demand delivery of all FOM material from SNTV subscribers on demand. News items can only be broadcast by German broadcasters, broadcasting in German and English (except subscription and pay per view broadcasters and German broadcasters broadcasting in any other language) with the prior permission of RTL Television and FOM. News items can only be broadcast in Italy, San Marino or The Vatican State under the News Access provisions applicable under Italian Law.  News items can only be broadcast in the United Kingdom, the Channel Islands, the Isle of Man and the Republic of Ireland under the Sports News Access Code applicable in these territories. 24 hours news services (including CNN, Sky News and BBC News Channel) may only broadcast each edit a maximum of three times in any 12-hour period. No archive. No internet. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Suzuka Circuit, Suzuka, Mie Prefecture, Japan. 13th October 2019.
1. 00:00 GV of circuit
2. 00:05GV of young fan in grandstand
3. 00:11 Sebastian Vettel putting his helmet on
4. 00:17Valtteri Bottas putting his helmet on
5. 00:26Start of race
6. 00:58Team radio - Charles Leclerc reports damage after colliding with Max Verstappen
7. 01:10Replay of Vettel moving before lights out
8. 01:21Replay of Verstappen colliding with Leclerc
9. 01:38Leclerc staying on track with damaged front wing
10. 01:47 Leclerc's front wing coming off and team radio
11. 02:03 Lewis Hamilton team radio 'How has he not been given a warning'
12. 02:09 Leclerc pits to have his front wing repaired
13. 02:24 Replay Alex Albon clashing with Lando Norris
14. 02:31 Replay Leclerc overtaking Verstappen
15. 02:40 Verstappen retires from the race
16. 02:51 Vettel comes in for his first pit stop
17. 03:00 Valtteri Bottas comes in for his first pit stop
19. 03:11 Hamilton comes in for his first pit stop
21. 03:43 Replay Leclerc overtaking Danill Kvyat
22. 03:48 Hamilton comes into the pits in an attempt to catch Vettel
23. 03:56 Naoki Yamamoto stood in the Toro Rosso garage
24. 04:01 Hamilton and Vettel battle
25. 04:12 Replay Sergio Perez spinning off the track
26. 04:22 Bottas wins the Japanese Grand Prix
27. 04:31 Mercedes team celebrate winning the constructors championship
28. 04:37 Valtteri Bottas celebrates winning the race
29. 04:43 SOUNDBITE (English): Valtteri Bottas, Mercedes:
"Obviously it was pretty close in qualifying and starting third is never easy but obviously no point ever giving up on anything. I knew anything is possible today and opportunities were today."
30. 04:54 SOUNDBITE (English): Sebastian Vettel, Ferrari:
"I think the lack of pace today probably second was the maximum, but surely I am not happy with the very first start of the race but after that as I said it was fine and we just lacked a little bit of pace. But, overall it has been a positive day, everything packed into one day and to get pole and second today is I think reasonable."
31. 05:11 SOUNDBITE (English): Lewis Hamilton, Mercedes:
"Firstly congratulations to the team it's so well deserved. To win it six times in a row, the constructors championship, that's the main point. I really just wanted to get the best points for the team."
32. 05:21 Bottas lifts the trophy
33. 05:29 The top 3 celebrate on the podium
SOURCE: FOM
DURATION: 05:35
STORYLINE:
A blistering start from Valtteri Bottas from third on the grid helped the Finnish driver win the typhoon-hit Japanese Grand Prix as Mercedes wrapped up a sixth-consecutive constructors championship on Sunday, a new Formula One record.
Bottas surged into the lead almost immediately, passing the Ferrari duo of Sebastian Vettel, who started from pole, and Charles Leclerc to take the early lead at the Suzuka Circuit.
Seeking his third win of the season, Bottas managed a two-stop pit strategy to perfection to finish 11.376 seconds ahead of Vettel with Mercedes teammate and championship leader Lewis Hamilton taking third place.
With four races left Hamilton leads the driver standings with 322 points.
Bottas, who is the only person who can catch the World Champion has 249 points.
Last Updated : Oct 13, 2019, 5:34 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.