ETV Bharat / bharat

'సార్వత్రికం' రెండో దశ: పోలింగ్​ సాగిందిలా...​

రెండో దశ సార్వత్రిక ఎన్నికలు
author img

By

Published : Apr 18, 2019, 6:43 AM IST

Updated : Apr 18, 2019, 6:34 PM IST

2019-04-18 18:23:11

రెండో విడత పోలింగ్​ సమాప్తం

చెదురుమదురు సంఘటనలు మినహా రెండో విడత పోలింగ్​ ప్రశాంతంగా ముగిసింది. 11 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోని మొత్తం 95 లోక్ సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. ఆరంభంలో కొంత మందకొడిగా సాగినా క్రమంగా పోలింగ్​ ఊపందుకుంది.ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు సాగింది. ఈ విడతలో 61.12 శాతం పోలింగ్​ నమోదైనట్టు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

ఎన్నికల్లో పెద్దసంఖ్యలో రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు పోలింగ్​ ఆరంభంలోనే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓట్ల పండుగలో యువత, వృద్ధులు, దివ్యాంగులు ఆసక్తి కనబరిచారు. నవదంపతులూ పోలింగ్​ కేంద్రాలకు తరలివెళ్లి ఓటేశారు. 

2019-04-18 18:13:16

రెండో దశలో 61.12శాతం

రెండో దశ సార్వత్రిక ఎన్నికల్లో 61.12 శాతం పోలింగ్​ నమోదైనట్టు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. వివిధ రాష్ట్రాల్లో నమోదైన పోలింగ్​ శాతం పట్టిక... 

2019-04-18 16:59:55

ముగిసిన రెండో దశ సార్వత్రిక ఎన్నికలు...

END OF SECOND PHASE
రెండో దశ సార్వత్రిక ఎన్నికలు సమాప్తం

చెదురుమదురు ఘటనలు మినహా రెండోదశ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 5 గంటల లోపు క్యూలో వేచి ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. రెండో దశలో నమోదైన పోలింగ్​ శాతంపై కొద్ది గంటల్లో ఎన్నికల సంఘం స్పష్టతనిస్తుంది. 
 
2019-04-18 16:53:54

3 గంటల వరకు...

వివిధ రాష్ట్రాల్లో 3 గంటల వరకు నమోదైన పోలింగ్​ శాతాలు...
 
2019-04-18 15:40:01

అసోంలో జోరుగా రిగ్గింగ్​...

అసోంలో రిగ్గింగ్​

అసోంలోని కరీమ్​గంజ్​ లోక్​సభ నియోజకవర్గంలో జోరుగా రిగ్గింగ్​ సాగుతోంది. ఒక్కో వ్యక్తి దాదాపు 15 ఓట్లు వేస్తున్నట్టు ఎన్నికల అధికారే అంగీకరించారు. ఈటీవీ భారత్​ ఎక్స్​క్లూజివ్​ వీడియో...

2019-04-18 15:14:28

రమణ్​ సింగ్​ ఓటు...

ఛత్తీస్​గఢ్ రాజ్​నంద్​గావ్​లో కుటుంబ సమేతంగా​ మాజీ ముఖ్యమంత్రి రమణ్​​ సింగ్​ ఓటేశారు.

2019-04-18 14:42:00

మణిపూర్​ టాప్​...

మణిపూర్​, ఉత్తరప్రదేశ్​, ఛత్తీస్​గఢ్​, కర్ణాటక రాష్ట్రాల్లో మధ్యాహ్నం 1 గంట వరకు నమోదైన పోలింగ్​ శాతాలు...
 
2019-04-18 14:29:33

మా సమస్యలు పరిష్కరిస్తేనే ఓటేస్తాం...

ఎన్నికల బహిష్కరణ

ఉత్తరప్రదేశ్​లోని మంగొలి కాలా గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించారు. గ్రామంలో సాగు నీరు సమస్యను పట్టించుకోకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు.
 
2019-04-18 13:07:35

సీమంతం వేడుక నుంచి పోలింగ్​ కేంద్రానికి...

ఓటు వేసిన గర్భవతి

కర్ణాటక మంగళూరులో ఓ మహిళ తన సీమంతం వేడుక నుంచి ఓటేయడానికి పోలింగ్​ కేంద్రానికి వచ్చింది. 
 
2019-04-18 12:47:58

పోలింగ్​ శాతాలు ఇలా...

ఐదు రాష్ట్రాల్లో ఉదయం 11 గంటల వరకు నమోదైన పోలింగ్​ శాతాలు.

2019-04-18 12:35:34

సిద్ధరామయ్య ఓటు..

కర్ణాటకలోని మైసూరులో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తనయుడు యతింద్ర సిద్ధరామయ్య ఓటు హక్కును వినియోగించుకున్నారు.
 
2019-04-18 12:24:57

దివ్యాంగుల పోలింగ్​ కేంద్రం...

  • Maharashtra: Polling booth number 193 in Buldhana is being managed by specially-abled staff. Presiding officer, says, "This booth is being managed by specially-abled staff only. I appeal to all specially-abled persons to cast their votes to strengthen democracy." pic.twitter.com/i9P91BwzOE

    — ANI (@ANI) April 18, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మహారాష్ట్ర బుల్ధానాలోని ఓ పోలింగ్​ కేంద్రం​లో ఎన్నికలను దివ్యాంగుల బృందం నిర్వహిస్తోంది. దివ్యాంగులందరు ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
 
2019-04-18 12:17:16

నేనూ ఓటేశా...

జమ్ము కశ్మీర్​లోని తత్రిలో 108 ఏళ్ల వృద్ధుడు ఓటేశాడు.
 
2019-04-18 12:11:12

శ్రీనగర్​లో...

  • Farooq Abdullah & Omar Abdullah cast their votes at a polling station in Munshi Bagh Area in Srinagar LS constituency. O Abdullah says, "Now that LS polls are due to conclude, we can only hope that Centre together with EC gives people of J&K an elected govt which is their right." pic.twitter.com/BkoMsBe9JE

జమ్ముకశ్మీర్​లోని శ్రీనగర్​ నియోజకవర్గంలో ఓటు హక్కును వినియోగించుకున్న ఫరూఖ్​ అబ్దుల్లా, ఒమర్​ అబ్దుల్లా.
 
2019-04-18 11:56:12

11 గంటల వరకు...

తమిళనాడు, అసోం, ఛత్తీస్​గఢ్​లో ఉదయం 11 గంటల వరకు నమోదైన ఓటింగ్​ శాతాలు.
 
2019-04-18 11:46:33

బంగాల్​లో ఆందోళనలు...

స్థానికులపై లాఠీ ఛార్జ్​

బంగాల్​లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది... దిగిర్​పర్​ పోలింగ్​ బూత్​ వద్ద ఓటర్లను ఓటు వేయకుండా భయపెట్టిన దుండగులు... ఆందోళన చేపట్టిన స్థానికులపై పోలీసులు లాఠీ ఛార్జ్​.

2019-04-18 11:24:26

ప్రశ్నించినందుకు లాఠీఛార్జ్​...

ఓటర్లపై లాఠీ ఛార్జ్​

అసోంలోని కరీమ్​గంజ్​ లోక్​సభ నియోజకవర్గంలో ఈవీఎంలు మొరాయించడం వల్ల ఆందోళన చేపట్టిన ఓటర్లపై పోలీసులు లాఠీఛార్జ్​ చేశారు.
 
2019-04-18 11:14:21

సోలాపూర్​లోనూ...

మహారాష్ట్రలోని సోలాపూర్​లో ఈవీఎం మొరాయించడం వల్ల పోలింగ్​ నిలిచిపోయింది. 

2019-04-18 11:05:46

అసోంలో సుశ్మిత దేవ్​ ...

అసోం సిల్చార్​ నియోజకవర్గంలో ఆల్​ ఇండియా మహిళా కాంగ్రెస్​ అధ్యక్షురాలు సుశ్మిత దేవ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.​
 
2019-04-18 10:54:10

దేవెగౌడ ఓటు...

కర్ణాటక పదువలహిప్పెలో సతీమణితో కలిసి మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ ఓటు వేశారు.

2019-04-18 10:46:06

105 ఏళ్ల ఓటర్​...

  • #Maharashtra: 105-year-old Kavaibai Kamble along with her family cast her vote at a polling station in Harangul Budruk in Latur constituency; Polling is underway at 10 parliamentary constituencies in the state pic.twitter.com/fP3poGXxXW

మహారాష్ట్రలోని లతూర్​ నియోజకవర్గంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న 105 ఏళ్ల వృద్ధురాలు.

2019-04-18 10:35:47

దివ్యాంగులు జోరు...

కర్ణాటకలో అంగవైకల్యాన్నీ లెక్కచేయకుండా ఓటు వేయడానికి తరలివెళ్తున్న దివ్యాంగులు...

2019-04-18 10:28:27

కర్ణాటక సీఎం ఓటు

కుటుంబ సభ్యులతో కుమారస్వామి

కర్ణాటకలోని రామనగరలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి.

2019-04-18 10:20:10

న్యాయ్​కు ఓటు వేయండి...

  • When you vote today, remember that you vote for Nyay.

    Nyay for our unemployed youth; for our struggling farmers; for the small traders whose businesses were destroyed by Demonetisation; for those who were persecuted because of their caste or religion. #VoteNyayVoteCongress pic.twitter.com/VvEZPPX5b8

    — Rahul Gandhi (@RahulGandhi) April 18, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

నిరుద్యోగులు, రైతులకు న్యాయం చేసేందుకు ఓటేయాలని కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ ట్వీట్​ చేశారు. 

2019-04-18 10:14:25

ఆసుపత్రి నుంచి పోలింగ్​ కేంద్రానికి...

జమ్ముకశ్మీర్​ కథువాలో ఆసుపత్రి నుంచి ఓటు వేయడానికి వచ్చిన 80 ఏళ్ల మహిళ. ఓటు వేసిన అనంతరం తిరిగి ఆసుపత్రికి వెళ్లిపోయారు. 

2019-04-18 10:05:56

నీతోపాటే నేనూ...

కర్ణాటక దక్షిణ బెంగళూరు నియోజకవర్గంలోని జయానగర్​లో ఓటేసిన వృద్ధ దంపతులు.

2019-04-18 09:59:32

దక్షిణ చెన్నైలో దినకరన్​...

తమిళనాడు దక్షిణ చెన్నై నియోజకవర్గంలో ఓటేసిన అమ్మ మక్కల్​ మున్నేత్ర కళగమ్​(ఏఎంఎంకే) పార్టీ అధ్యక్షుడు టీటీవీ దినకరన్​.

2019-04-18 09:54:12

కరుణానిధి తనయుడు...

తమిళనాడులోని తేయనమ్​పేట్​లో ​ఓటు వేసిన డీఎంకే అధ్యక్షుడు, కరుణానిధి తనయుడు స్టాలిన్​.
 
2019-04-18 09:49:14

మేము సైతం...

జమ్ముకశ్మీర్​లోని ఉధమ్​​పూర్​లో కొత్తగా పెళ్లైన జంట ఓటు వేశారు.
 
2019-04-18 09:47:08

9 గంటల వరకు..

  • #LokSabhaElections2019 :Polling percentage recorded in Assam (5 seats)-9.51%,J&K (2 seats)-0.99%,Karnataka (14 seats)1.14%, Maha(10)-0.85%,Manipur(1)-1.78%,Odisha(5)-2.15%, TN(38)-0.81%, Tripura(1)-0.00%, UP(8)-3.99%, WB(3)-0.55%, Chhattisgarh(3)-7.75% & Puducherry-1.62%,till 9am pic.twitter.com/3pRbUFjdl4

ఉదయం 9 గంటల వరకు వివిధ రాష్ట్రాల్లో నమోదైన పోలింగ్​ శాతాలు.
 
2019-04-18 09:33:11

ఓటు కోసం ప్రాణాలు విడిచాడు...

ఒడిశాలో ఎన్నికల వేళ అపశ్రుతి చోటుచేసుకుంది. పోలింగ్​ బూత్​లో ఓటు వేయడానికి వరుసలో నిలిచి ఉన్న 96 ఏళ్ల వృద్ధుడు కన్నుమూశాడు.
 
2019-04-18 09:28:43

కనిమొళి ఓటు

కనిమెళి ఓటు

తమిళనాడులోని తుత్తుకుడైలో డీఎంకే నేత కనిమొళి ఓటు హక్కును వినియోగించుకున్నారు. 
 
2019-04-18 09:22:00

ఓటేసిన ప్రకాశ్​ రాజ్

బెంగళూరులో ఓటేసిన సినీ నటుడు ప్రకాశ్​ రాజ్. బెంగళూరు సెంట్రల్​ నియోజకవర్గం నుంచి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్నారు.

2019-04-18 09:20:19

కిరణ్​ బేడి ఓటు...

పుదుచ్చేరిలో ఓటేసిన లెఫ్టినెంట్ గవర్నర్​ కిరణ్​ బేడి.

2019-04-18 08:23:52

గవర్నర్​ ఓటు

ఇంఫాల్​లో ఓటేసిన మణిపుర్​ గవర్నర్​ నజ్మా హెప్తుల్లా.

2019-04-18 08:22:15

ఓట్ల పండుగకు చలో చలో...

  • Voting gets underway across 95 Parliamentary Constituencies spread across 11 States n Puducherry UT. Early glimpses of Large number of women voters queued in Mahasamund booth No. -172 & Polling booths in Rajnandgaon parliamentary consultancy of Chhattisgarh. pic.twitter.com/8WjRdooDuM

    — Sheyphali Sharan (@SpokespersonECI) April 18, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఛత్తీస్​గఢ్​ రాజ్​నంద్​గావ్​ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని మహాసముంద్​ పోలింగ్​ కేంద్రంలో ఓటేసేందుకు బారులు తీరిన మహిళలు.

2019-04-18 08:19:59

కిరణ్​ బేడీ ఓటు...

ఓటేసేందుకు పుదుచ్చేరిలోని ఓ పోలింగ్​ కేంద్రంలో క్యూలో నిల్చున్న లెఫ్టినెంట్​ గవర్నర్​ కిరణ్​ బేడి.

2019-04-18 08:17:53

ఈపీఎస్​ ఓటు...

తమిళనాడు సేలంలోని ఎడప్పడిలో ఓటేసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి.

2019-04-18 08:16:37

kamal
కుమార్తెతో కలిసి...

2019-04-18 08:14:14

కుమార్తెతో కలిసి...

kamal
కుమార్తెతో కలిసి...

మక్కల్​ నీది మయ్యం అధినేత, సినీ నటుడు కమల్​ హాసన్​... కుమార్తె శ్రుతి హాసన్​తో కలిసి చెన్నై ఆళ్వార్​పేట్​లో ఓటేశారు.

2019-04-18 08:08:19

రక్షణ మంత్రి ఓటు

NIRMALA'S VOTE
ఓటేసిన రక్షణ మంత్రి

దక్షిణ బెంగళూరులోని జయానగర్​లో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్​ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
 
2019-04-18 08:01:53

బంగాల్​ పోలింగ్​ బూత్​లో...

బంగాల్​ రాయ్​గంజ్​ నియోజకవర్గంలోని ఓ పోలింగ్​ బూత్​లో ఈవీఎం మొరాయించడం వల్ల పోలింగ్​ ప్రారంభం కాలేదు. 

2019-04-18 07:55:12

కార్తీ చిదంబరం ఓటు

KARTHI CHIDAMBARAM FAMILY
శ్రీనిధి రంగరాజన్​, నళిని చిదంబరం, కార్తీ చిదంబరం

తమిళనాడులోని కరైకుడులో కార్తీ చిదంబరం కుటుంబ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
 
2019-04-18 07:46:36

మళ్లీ అదే పరిస్థితి...

EVM FAILURE
అసోంలోని సిల్చార్​లో...

రెండో దశలోనూ ఈవీఎంల మెరాయింపు కొనసాగుతోంది. అసోం సిల్చార్​లోని ఓ పోలింగ్​ బూత్​లో ఈవీఎం పనిచేయక పోలింగ్​ ప్రారంభం కాలేదు. ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు.
 
2019-04-18 07:32:47

మహారాష్ట్రలో సుశిల్​ కుమార్​ ఓటు

SUSHIL'S VOTE
సుశిల్​ కుమార్​ ఓటు

తమిళనాడులోని కరైకుడిలో కాంగ్రెస్​ నేత పి. చిదంబరం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

2019-04-18 07:26:02

భాషా ఓటు

RAJINI'S VOTE
ఓటు వేసిన అనంతరం రజనీ అభివాదం

రెండో దశ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్​ చేశారు. ప్రజలందరూ తమ ఓటు హక్కుని వినియోగించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. 

2019-04-18 07:20:39

ఓటు హక్కును వినియోగించుకున్న చిదంబరం

CHIDAMBARAM'S VOTE
చిదంబరం ఓటు

పటిష్ఠ భద్రత మధ్య దేశ వ్యాప్తంగా రెండో దశ సార్వత్రిక ఎన్నికలు ప్రారంభమయ్యాయి. 95 లోక్​సభ స్థానాలకు 1600 మందికి పైగా అభ్యర్థుల పోటీపడుతున్నారు. సుమారు లక్షా 81 వేల పోలింగ్​ కేంద్రాల్లో మెత్తం 15.79 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
 
2019-04-18 07:14:42

ప్రధానమంత్రి ట్వీట్​

PM TWEET
ప్రధాని ట్వీట్​

తమిళ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చగల సత్తా ఉన్న ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఆ రాష్ట్రంలోని 38 లోక్​సభ స్థానాలతో పాటు.. 18 అసెంబ్లీ స్థానాలకు మరికాసేపట్లో పోలింగ్ ప్రారంభం కానుంది. ఒకేసారి చెన్నై, దిల్లీలో చక్రం తిప్పాలని భావిస్తున్న అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే భవిష్యత్ ఈ ఫలితంపైనే ఆధారపడి ఉంది.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధమయ్యారు. 

2019-04-18 07:01:41

రెండో దశ సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం

VOTING UNDERWAY
క్యూలో ఓటర్లు

సార్వత్రిక ఎన్నికల రెండో దశ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరికొద్దిసేపట్లో ఓటింగ్​ ప్రారంభం కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. 11 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 95 లోక్​సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 15.79 కోట్ల మంది ఓటర్లు.. 1600 మందికి పైగా అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. సుమారు లక్షా 81 వేల పోలింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఈసీ. 
 
2019-04-18 06:48:03

తమిళనాడులోనూ...

TAMIL NADU'S ELECTIONS
ద్రవిడ రాజకీయాన్ని మార్చే పోరుకు సర్వం సిద్ధం

2019-04-18 06:37:59

కాసేపట్లో పోలింగ్​ ప్రారంభం

POLLING SECOND PHASE
రెండో దశ ఎన్నికల స్థానాలు

AP Video Delivery Log - 0000 GMT News
Thursday, 18 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2351: France EU Border AP Clients Only 4206595
EU votes to strengthen EU border, Coast Guard
AP-APTN-2351: US VA Launch AP Clients Only 4206594
New ISS shipment launched from US
AP-APTN-2351: US AZ Border Migrant Crossing Part must credit US Customs and Border Protection; Part must credit KGUN; Part no access Tucson; Part no use US broadcast networks 4206593
Large group of migrants seen crossing into US
AP-APTN-2325: US CT Newtown Lawsuit Part no access Connecticut; Part must on-screen credit WTNH 4206597
US school actions questioned in Newtown shooting
AP-APTN-2230: France Notre Dame Chaplain Must credit KTO; Max 1 min edit 4206589
Chaplain who rescued relics from Notre Dame
AP-APTN-2224: Portugal Bus Crash 2 No access Portugal 4206588
Bus crash kills 28, mostly Germans, on Madeira
AP-APTN-2210: US FL Bolton Cuba AP Clients Only 4206585
Path cleared for Cuban exiles to sue
AP-APTN-2205: Ivory Coast Ivanka Trump Interview AP Clients Only 4206573
ONLY ON AP Exclusive interview with Ivanka Trump
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Apr 18, 2019, 6:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.