ETV Bharat / bharat

'రాజకీయాల వల్లే నా రచనల్లో వైవిధ్యం' - వతయన్ జీవన సాఫల్య పురస్కారం 2020

రాజకీయాల్లో ఉండటం వల్ల వైవిధ్యమైన అంశాలపై రాసే అవకాశం వచ్చిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ అన్నారు. ప్రతిష్టాత్మక వతయన్ జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకోనున్న నేపథ్యంలో ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా మాట్లాడారు. చిన్నప్పటి నుంచి రచనలపై అభిరుచి ఏర్పడిందని తెలిపారు.

Ramesh Pokhriyal
రమేశ్ పోఖ్రియాల్
author img

By

Published : Nov 20, 2020, 4:39 PM IST

కేంద్ర విద్యాశాఖ మంత్రి, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి రమేశ్ పోఖ్రియాల్​ ఈ నెల 21న ప్రతిష్టాత్మక వతయన్​ జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకోబోతున్నారు. ఆయన రాజకీయ వేత్త మాత్రమే కాదు. ప్రముఖ రచయిత కూడా. రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూనే 75 వరకు పుస్తకాలు రాశారు.

వతయన్​ పురస్కారం అందుకోనున్న సందర్భంగా ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా మాట్లాడారు రమేశ్. చిన్నప్పటి నుంచే రచనలపై మక్కువ ఏర్పడిందని తెలిపారు. రాజకీయాల వల్ల వైవిధ్య అంశాలపై రాసే అవకాశం వచ్చిందన్నారు. రెండింటినీ సమతుల్యం చేయటం పెద్ద కష్టంగా అనిపించలేదని అన్నారు.

రమేశ్ పోఖ్రియాల్​తో ఈటీవీ భారత్ ముఖాముఖి

ఇదీ చూడండి: బతికించే చదువుల కోసం...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.