ETV Bharat / bharat

ఉత్తమ 20 నగరాల జాబితాలో 'విశాఖపట్నం' - top smart cities in india

దేశంలోని 20 ఉత్తమ నగారాల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసితో పాటు ఆంధ్రప్రదేశ్​లోని విశాఖపట్నం చోటు సంపాదించింది. అభివృద్ధి చెందాల్సిన 20 నగారాలతో ఉత్తమంగా నిలిచిన టాప్ 20 నగరాలు కలిసి పనిచేయాలని కేంద్ర హౌసింగ్, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది.

best performed cities
ఉత్తమ 20 నగారాల్లో మోదీ నియోజక వర్గం వారణాసి
author img

By

Published : Feb 9, 2020, 5:39 PM IST

Updated : Feb 29, 2020, 6:45 PM IST

దేశంలోని 20 ఉత్తమ నగరాలు.. అభివృద్ధి చెందాల్సిన 20 నగరాలతో సిస్టర్ సిటీస్‌గా కలిసి పనిచేయనున్నాయి. ఈ మేరకు కేంద్ర హౌసింగ్, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఫిబ్రవరి 20 వరకు ఈ 20 నగరాలు అభివృద్ధి చెందాల్సిన మరో 20 నగరాలతో ఒప్పందం చేసుకోవాలని మంత్రిత్వ శాఖ సూచించింది. అయితే.. మతం, సంస్కృతి పరంగా సారూప్యత ఉన్న నగరాలే కలిసి పనిచేయనున్నట్లు అధికారులు తెలిపారు.

2015లో ప్రవేశపెట్టిన స్మార్ట్‌ సిటీ మిషన్‌లో భాగంగా... ఆధునిక సౌకర్యాలున్న నగరాలను అన్నిరకాలుగా అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. అహ్మదాబాద్, నాగ్‌పూర్, విశాఖపట్నం, వడోదర, వారణాసి, అమరావతి సహా..20 నగరాలు బెస్ట్ పర్‌ఫార్మింగ్‌ నగరాల జాబితాలో ఉన్నాయి

దేశంలోని 20 ఉత్తమ నగరాలు.. అభివృద్ధి చెందాల్సిన 20 నగరాలతో సిస్టర్ సిటీస్‌గా కలిసి పనిచేయనున్నాయి. ఈ మేరకు కేంద్ర హౌసింగ్, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఫిబ్రవరి 20 వరకు ఈ 20 నగరాలు అభివృద్ధి చెందాల్సిన మరో 20 నగరాలతో ఒప్పందం చేసుకోవాలని మంత్రిత్వ శాఖ సూచించింది. అయితే.. మతం, సంస్కృతి పరంగా సారూప్యత ఉన్న నగరాలే కలిసి పనిచేయనున్నట్లు అధికారులు తెలిపారు.

2015లో ప్రవేశపెట్టిన స్మార్ట్‌ సిటీ మిషన్‌లో భాగంగా... ఆధునిక సౌకర్యాలున్న నగరాలను అన్నిరకాలుగా అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. అహ్మదాబాద్, నాగ్‌పూర్, విశాఖపట్నం, వడోదర, వారణాసి, అమరావతి సహా..20 నగరాలు బెస్ట్ పర్‌ఫార్మింగ్‌ నగరాల జాబితాలో ఉన్నాయి

ZCZC
PRI ESPL INT
.CAIRO FES30
LIBYA-UN-CEASEFIRE
UN-brokered Libya talks end with no formal cease-fire deal
          Cairo, Feb 9 (AP) Libya's warring sides ended several days of UN-brokered talks without reaching a deal to consolidate a provisional cease-fire in and around the capital, the UN said.
          Another round of talks was proposed for later this month "as both sides agreed to the need to continue the negotiations," according to a statement from the UN support mission in Libya released Saturday.
          The current cease-fire was brokered by Russia and Turkey on January 12.
          It marked the first break in fighting in months, but there have been repeated violations from both sides.
          Oil-rich Libya is split between rival governments, each backed by an array of foreign countries apparently jockeying for influence in order to control Libya's resources.         
          A UN-supported but weak administration, led by Prime Minister Fayez Sarraj, holds only a shrinking area of western Libya, including the capital Tripoli.
          It's been fending off an offensive since last April by forces loyal to General Khalifa Hifter, who is allied with a rival government that controls much of Libya's east and south, including key oil fields and export terminals.
          Outside nations continue to break a UN arms embargo on Libya by sending equipment, weapons and even foreign fighters to both sides.
          The UN statement said there was "broad consensus" between the two sides on "the urgency for Libyans to safeguard the sovereignty and territorial integrity" and to "stop the flow of non-Libyan fighters and send them out of the country."
          Hifter's forces are backed by the United Arab Emirates and Egypt, as well as France and Russia.
          Sarraj is backed by Turkey, Italy and Qatar. In the latest twist, Turkey has deployed Syrian fighters affiliated with al-Qaida and the Islamic State to the Libyan battlefield.
          The UN statement said there was "widespread consensus" between the two sides to continue the fight against UN-identified militant groups, such as the Islamic State, al-Qaida and Ansar al-Sharia.
          It said both sides expressed support for the exchange of prisoners, the return of the bodies of deceased fighters, and the return of displaced civilians to their homes.
          The U.N. proposed a new round of cease-fire talks in Geneva on February 18. (AP)
IND
02091654
NNNN
Last Updated : Feb 29, 2020, 6:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.