ETV Bharat / bharat

సుష్మ​ భౌతికకాయం వద్ద మోదీ భావోద్వేగం - సుష్మా స్వరాజ్

భాజపా సీనియర్​ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్​ హఠాన్మరణంపై ప్రధాని మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. దిల్లీలోని ఆమె నివాసానికి చేరుకుని భౌతికకాయానికి నివాళులర్పించారు.

సుష్మ​ భౌతికకాయం వద్ద మోదీ భావోద్వేగం
author img

By

Published : Aug 7, 2019, 10:24 AM IST

సుష్మ​ భౌతికకాయం వద్ద మోదీ భావోద్వేగం
విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్​ మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. దిల్లీలోని నివాసంలో ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. సుష్మాతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు ప్రధాని.

సాయంత్రం జరగనున్న సుష్మ అంత్యక్రియల కార్యక్రమంలో మోదీ పాల్గొంటారని సమాచారం.

ఇదీ చూడండి: 15 రోజుల్లో ఇద్దరు మాజీ సీఎంలు కన్నుమూత

సుష్మ​ భౌతికకాయం వద్ద మోదీ భావోద్వేగం
విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్​ మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. దిల్లీలోని నివాసంలో ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. సుష్మాతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు ప్రధాని.

సాయంత్రం జరగనున్న సుష్మ అంత్యక్రియల కార్యక్రమంలో మోదీ పాల్గొంటారని సమాచారం.

ఇదీ చూడండి: 15 రోజుల్లో ఇద్దరు మాజీ సీఎంలు కన్నుమూత

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
POOL
Washington, D.C. - 20 January 2017
1. Various of former US President Bill Clinton and first lady and former US secretary of state Hillary Clinton arriving at Donald Trump's inauguration as president
ASSOCIATED PRESS
New York, 24 October 2018
2. Various of Monica Lewinsky posing on a red carpet
ASSOCIATED PRESS
Los Angeles, 24 February 2019
3. Various of Sarah Paulson posing on the Oscars red carpet
ASSOCIATED PRESS
Culver City, California, 5 May 2015
4. Various of Annaleigh Ashford posing on a red carpet
ASSOCIATED PRESS
New York, 21 May 2019
5. Various of Beanie Feldstein posing on the red carpet of 'Booksmart'
STORYLINE:
CLINTON IMPEACHMENT IS FX'S NEXT 'AMERICAN CRIME STORY,' WITH MONICA LEWINSKY PRODUCING
FX says the next chapter of its "American Crime Story" series will dramatize the impeachment of President Bill Clinton.
The miniseries will air Sept. 27, 2020, within weeks of the general election.
Monica Lewinsky, the central figure in Clinton's impeachment, is a producer for the limited series titled "Impeachment: American Crime Story."
FX said the drama will unravel the national scandal that also involved Paula Jones and Linda Tripp and will be seen through the women's viewpoint.
Sarah Paulson will play Tripp, with Annaleigh Ashford portraying Jones and Beanie Feldstein as Lewinsky.
The series is based on a book by Jeffrey Toobin, "A Vast Conspiracy: The Real Story of the Sex Scandal That Nearly Brought Down a President."
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.