ETV Bharat / bharat

సొంత రాష్ట్రానికి మోదీ

నేడు, రేపు గుజరాత్​లో పర్యటించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అహ్మదాబాద్​ తొలిదశ మెట్రోను ప్రారంభించనున్నారు. శ్రమయోగి మాన్​ధన్​ పథకానికి శ్రీకారం చుడతారు.

author img

By

Published : Mar 4, 2019, 6:48 AM IST

నరేంద్ర మోదీ

రెండు రోజుల పాటు తన సొంత రాష్ట్రమైన గుజరాత్​లో పర్యటించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అహ్మదాబాద్​లో మొదటిదశ మెట్రోసేవలను ప్రారంభిస్తారు. పర్యటనలో భాగంగా శ్రమయోగి మాన్​ధన్​ పథకానికి శ్రీకారం చుడతారు. రాష్ట్రంలో పలు చోట్ల ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేస్తారు.

జామ్​నగర్​ నుంచి మొదలు

రెండు రోజుల పర్యటనను సౌరాష్ర్ట ప్రాంతంలోని జామ్​నగర్​ నుంచి ప్రారంభించనున్నారు నరేంద్ర మోదీ. అక్కడ 750 పడకల గురుగోవింద్​ ఆసుపత్రిని ప్రారంభించి జాతికి అంకితమివ్వనున్నారు. దీంతో పాటు పలు ఎత్తిపోతల పథకాల నిర్మాణాలను ప్రారంభిస్తారు.

జామ్​నగర్​​లోనే రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు మోదీ. అలాగే బంద్రా-జామ్​నగర్...​ హంసఫర్​ ఎక్స్​ప్రెస్​ను జెండా ఊపి ప్రారంభిస్తారు. అక్కడి నుంచి అహ్మదాబాద్​లోని ఉమియాధామ్​ ఆలయానికి చేరుకుంటారు. అక్కడ భవన సముదాయ నిర్మాణ పనులను ప్రారంభిస్తారు.

ఆ తర్వాత 28.28 కిలోమీటర్ల అహ్మదాబాద్​ రెండో దశ మెట్రోకు శంకుస్థాపన చేస్తారు. తొలి దశ మెట్రో ప్రారంభించి...అందులో ప్రయాణిస్తారు. మహిళా, శిశు సూపర్​ స్పెషాలిటీ ఆసుపత్రి, కేన్సర్​ ఆసుపత్రి, కంటి, దంత ఆసుపత్రులను ప్రారంభించనున్నారు మోదీ.

శ్రమ్​యోగి మాన్​ధన్​కు శ్రీకారం

రెండో రోజు పర్యటనలో భాగంగా గాంధీనగర్​లోని అదలాజ్​లో ఉన్న అన్నపూర్ణధామ్​ ట్రస్టులో శిక్షణ్​, విద్యార్థి భవన్​లకు మోదీ మంగళవారం శంకుస్థాపన చేస్తారు.

అసంఘటిత రంగ కార్మికులకు పింఛన్​ సదుపాయాన్ని కల్పించే శ్రమ్​యోగి మాన్​ధన్​ పథకాన్ని వస్త్రల్​లో ప్రారంభిస్తారు ప్రధాని మోదీ. కొందరు లబ్ధిదారులకు పింఛన్​కార్డులను అందిస్తారు. ఈ పథకం కింద 60 ఏళ్లు దాటిన అసంఘటిత రంగ కార్మికులు రూ.3వేల నెలసరి పింఛన్​ పొందుతారు. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్​లో ఈ పథకాన్ని ప్రకటించారు.

undefined

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding Greece, Cyprus, Albania, USA, Australia, Canada, Romania, Netherlands, South America, France, Portugal, Israel and Germany. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Levadia Stadium, Livadeia, Greece. 3rd March, 2019.
Levadiakos (blue) 1 -1 Lamia (white)
1. 00:00 Teams walking out
First half
2. 00:05 Nasty challenge on Jeronimo Barrales
3. 00:13 Replay of challenge
4. 00:17 GOAL: 39th minute, Moise Adilehou's scores with volley into top left-hand corner, 1-0 Levadiakos
5. 00:33 Various replays of goal
6. 00:45 GOAL: 43rd minute, Piti's free kick is deflected off the wall, 1-1 Lamia
7. 00:56 Replay of goal
Second half
8. 01:00 Giorgi Rekhviashvili's shot hit just over the bar
SOURCE: TAF Sports
DURATION: 01:15
STORYLINE:
Levadiakos drew 1-1 at home to Lamia on Sunday in the Greek Super League.
There were no opportunities for either side in the opening half an hour, but it was the home side that managed to put themselves in front.
Dejan Meleg's free kick fell to Moise Adilehou on the edge of the box who's volley went in the top left-hand corner.
Four minutes later, Lamia were awarded a free kick just outside the box – Piti stepped up and with help from a deflection in the wall, goalkeeper Vladimir Bajic fell the wrong way and Lamia equalised.
Neither side managed to convert their chances in the second half, Giorgi Rekhviashvili having the best chance of the half but his shot sailed just over the bar.
Levadiakos travel to Larissa on Saturday whilst Lamia take on Giannina on Sunday in the Greek Super League.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.