ETV Bharat / bharat

వారణాసిలో నేడు ప్రధాని మోదీ నామినేషన్​ - elections

వారణాసి లోక్​సభ స్థానం నుంచి నేడు నామినేషన్​ దాఖలు చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ కార్యక్రమానికి బిహార్​ సీఎం నితీశ్​ కుమార్​, శివసేన అధినేత ఉద్ధవ్​ ఠాక్రే సహా ఎన్డీఏ మిత్రపక్షాల ముఖ్యనేతలు హాజరుకానున్నారు. పలుపురు కేంద్రమంత్రులు, భాజపా నేతలు కార్యక్రమంలో పాల్గొంటారు. కాలభైరవ ఆలయంలో పూజల అనంతరం నామినేషన్​ దాఖలు చేసేందుకు వెళతారు ప్రధాని మోదీ

నేడు ప్రధాని మోదీ నామినేషన్​
author img

By

Published : Apr 26, 2019, 5:10 AM IST

Updated : Apr 26, 2019, 9:02 AM IST

వారణాసిలో నేడు ప్రధాని మోదీ నామినేషన్​

ఉత్తరప్రదేశ్​లోని వారణాసి లోక్​సభ స్థానానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు నామినేషన్​ దాఖలు చేయనున్నారు. ఉదయం 11.30 గంటలకు నామపత్రాలు సమర్పించనున్నారు. 9.30 గంటల సమయంలో భాజపా కార్యకర్తలతో సమావేశమవుతారు మోదీ. ఆ తర్వాత కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం నామపత్రాల దాఖలుకు వెళతారు.

మోదీ నామినేషన్​ కార్యక్రమాన్ని ఎన్డీఏ ఐక్యతను ప్రదర్శించేందుకు వినియోగించుకోవాలని భాజపా భావిస్తోంది. అందుకే ఈ కార్యక్రమానికి మిత్రపక్షాల నేతలను ఆహ్వానించింది. మోదీ నామినేషన్​ కార్యక్రమానికి బిహార్​ ముఖ్యమంత్రి, జేడీయూ పార్టీ అధినేత నితీశ్​ కుమార్​, శిరోమణి అకాలీ దళ్​ నేత, పంజాబ్​ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్​ సింగ్​ బాదల్​, లోక్​జన శక్తి పార్టీ నేత రామ్​ విలాస్​ పాసవాన్​, శివసేన అధినేత ఉద్ధవ్​ ఠాక్రే సహా మరిన్ని మిత్రపక్షాల నేతలు హాజరుకానున్నారు.

కేంద్రమంత్రులు సుష్మా స్వరాజ్​, పియూష్​ గోయల్​, జేపీ నడ్డా, నితిన్​ గడ్కరి సహా భాజపా ముఖ్యనేతలు నామినేషన్​ కార్యక్రమంలో పాల్గొంటారు.

AP Video Delivery Log - 2100 GMT News
Thursday, 25 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2051: Spain Germans Suspect No access Spain 4207807
Father accused of killing German wife, son in Spain
AP-APTN-2042: US NY Measles Must credit WABC-TV; No access New York; No access by US Broadcast Networks 4207829
NY County declares 2nd measles emergency
AP-APTN-2040: UK Climate Protest 3 No access UK, Republic of Ireland; No access by BBC, SKY, Channel 4 Group, Channel 5 Group, RTE, TG4; No online access by any UK or Republic of Ireland newspaper platform; No online access for .co.uk sites, or any site (or section) aimed at audiences in the UK or Republic of Ireland 4207828
Climate activists protest outside UK Treasury
AP-APTN-2039: Argentina Currency AP Clients Only 4207827
Argentine peso hits record low against US dollar
AP-APTN-2037: France Macron 2 AP Clients Only 4207820
Macron to cut taxes for middle class workers
AP-APTN-2033: Haiti Shooting AP Clients Only 4207825
Haiti: 5 killed, 7 injured in gang shooting
AP-APTN-2033: Cuba FM AP Clients Only 4207824
Cuban FM asks U.S. for proof on Venezuela accusations
AP-APTN-2033: Ethiopia Gebrselassie 2 AP Clients Only 4207822
Ethiopian runner threatens to sue Mo Farah
AP-APTN-2033: Czech Rep Far Right AP Clients Only 4207821
Far-right leaders campaign ahead of EU elections
AP-APTN-2031: Colombia Strike AP Clients Only 4207826
Thousands march in Colombia during strike
AP-APTN-2002: US MD Baltimore Mayor Must Credit WMAR, No Access Baltimore, No Use U.S. Broadcast Networks 4207815
Agents search Baltimore mayor’s homes, City Hall
AP-APTN-1920: Sudan Protest AP Clients Only 4207814
Sudan protesters attempt 'million man' march
AP-APTN-1913: US CA Pedestrians Struck Part must credit KGO; Part no access San Francisco; Part no use US broadcast networks; Part must credit Sunnyvale Dept of Public Safety 4207813
US police say car ramming not terror related
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Apr 26, 2019, 9:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.