ETV Bharat / bharat

'ఎస్​సీఓ దేశాలతో బంధాలు బలోపేతం చేసుకుంటాం' - గగనతలం

కిర్గిస్థాన్లో జరగనున్న షాంఘై కోఆపరేషన్​ ఆర్గనైజేషన్​ సదస్సుకు ఇవాళ ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​తోనూ మోదీ భేటీ అవుతారు.

'ఆ దేశాలతో బంధాలు బలోపేతం చేసుకుంటాం'
author img

By

Published : Jun 13, 2019, 4:47 AM IST

Updated : Jun 13, 2019, 5:42 AM IST

'ఎస్​సీఓ దేశాలతో బంధాలు బలోపేతం చేసుకుంటాం'

కిర్గిస్థాన్​లో తాను జరపనున్న పర్యటన షాంఘై కోఆపరేషన్​ ఆర్గనైజేషన్​ (ఎస్​సీఓ) దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. కిర్గిస్థాన్ రాజధాని బెష్కెక్​లో గురు, శుక్రవారాల్లో జరగనున్న ఎస్​సీఓ సమావేశాల్లో మోదీ పాల్గొననున్నారు.

ఈ సమావేశంలో ప్రపంచ భద్రత స్థితిగతులు, బహుముఖ ఆర్థిక సహకారం, ప్రజల మధ్య పరస్పరం సంబంధాల పురోగతిపై చర్చలు జరుపుతామని మోదీ తెలిపారు. కిర్గిస్థాన్ అధ్యక్షుడు జీన్​బెకోవ్​తో కలిసి భారత్​-కిర్గిజ్​ వాణిజ్య మండలి తొలి సమావేశంలో పాల్గొంటానని వివరించారు.

జిన్​పింగ్​తో భేటీ..

ఎస్​సీఓ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​... ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. మోదీ రెండోసారి ప్రధాని అయిన తరువాత ఈ ఇరువురు నేతలు భేటీ కానుండడం ఇదే మొదటిసారి.

పాక్​ మీదుగా ప్రధాని వెళ్లరు

షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సుకు పాకిస్థాన్ గగనతలం మీదుగా ప్రధాని మోదీ ప్రయాణించరని విదేశీ వ్యవహారాలశాఖ (ఎంఈఏ) స్పష్టం చేసింది. పాక్ మీదుగా వెళ్తే బిష్కెక్​కు మూడున్నర గంటల్లో చేరుకోవచ్చు. అదే ఒమన్, ఇరాన్​ల మీదుగా వెళ్తే ఏడు గంటల సమయం పడుతుంది.

ఇదీ చూడండి: WC19: ఫేవరేట్​ జట్లలో గెలుపు ఎవరిది...?

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Bishkek, 12 June 2019
1. Various of Air China plane on tarmac
2. Sooronbay Jeenbekov, Kyrgyzstan President, coming to greet Xi Jinping, Chinese President
3. Honour guard
4. Xi Jinping getting off the plane
5. Xi Jinping and Jeenbekov shaking hands
6. Kyrgyzstan flags
7. Various of Xi Jinping being given traditional Kyrgyzstan food and flowers
8. Various of Xi Jinping and Jeenbekov walking on red carpet
STORYLINE:
Chinese President Xi Jinping arrived Wednesday at the Kyrgyzstan capital Bishkek, where he will take part in a Shanghai Cooperation Organisation heads of state summit.
Kyrgyzstan President Sooronbay Jeenbekov greeted his Chinese counterpart at the airport.
Xi Jinping will be given a ceremonial welcome to Kyrgyzstan on Thursday.
This is Xi's second state visit to the Central Asian country since he took office as the Chinese president in March 2013.
The 19th Shanghai Cooperation Organization summit - due to be attended by here Russian President Vladimir Putin and  Indian Prime Minister Narendra Modi among others - will begin on Friday.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jun 13, 2019, 5:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.