ETV Bharat / bharat

మోదీ యూపీ పర్యటన... 'నమామి గంగే' ప్రాజెక్టుపై సమీక్ష - national news in telugu

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఉత్తర్​ ప్రదేశ్​లో పర్యటించనున్నారు. నమామి గంగే పథకం సమీక్ష కార్యక్రమంలో భాగంగా గంగా నదిలో ప్రయాణం చేయనున్నారు. పవిత్ర గంగా నదిలో పయనించడం ద్వారా ఈ ప్రాజెక్టు ఫలితాన్ని ప్రత్యక్షంగా అంచనా వేయనున్నారు. కేంద్ర మంత్రులు, యూపీ, ఉత్తరాఖండ్​, బిహార్​ ముఖ్యమంత్రులు... వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల సెక్రటరీలతో గంగా కౌన్సిల్​ సమావేశం నిర్వహించనున్నారు ప్రధాని.

pm-modi-to-review-namami-gange-project-in-kanpur-on-saturday
నేడు యూపీకి మోదీ... నమామి గంగే పథకంపై సమీక్ష
author img

By

Published : Dec 14, 2019, 6:01 AM IST

Updated : Dec 14, 2019, 8:04 AM IST

మోదీ యూపీ పర్యటన... 'నమామి గంగే' ప్రాజెక్టుపై సమీక్ష

'నమామి గంగే' పథకం సమీక్షా కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ గంగా నదిలో ప్రయాణం చేయనున్నారు. పవిత్ర గంగా నదిలో ప్రయాణించడం ద్వారా ఈ ప్రాజెక్టు ఎంతవరకూ విజయవంతమైందనే విషయాన్ని ప్రత్యక్షంగా అంచనా వేయనున్నారు మోదీ.

గంగా మండలి​ సమావేశం...

శనివారం గంగా మండలి సమావేశం నిర్వహించనున్నారు ప్రధాని. కొందరు కేంద్ర మంత్రులు, వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల సెక్రటరీలు, ఉత్తర్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, బిహార్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ భేటీలో పాల్గొననున్నారు.

అయితే మరో రెండు గంగా పరీవాహక రాష్ట్రాలైన పశ్చిమ్​ బంగ, ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రులు సమావేశంలో పాల్గొనడంపై స్పష్టత లేదు. ఝార్ఖండ్​లో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ప్రచార కార్యక్రమాల్లో తీరిక లేకుండా ఉన్నారు ఆ రాష్ట్ర సీఎం రఘుబర్​ దాస్​. బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరుపైనా అనుమానాలు నెలకొన్నాయి.

గంగా కౌన్సిల్‌ సమావేశం అనంతరం పథకం అమలును అంచనా వేయటానికి ప్రధాని మోదీ కాన్పుర్‌ వద్ద గంగానదిలో స్వయంగా ప్రయాణించనున్నారు.

భాజపా ప్రతిప్టాత్మక ప్రాజెక్టు...

గంగా ప్రక్షాళనకు ఉద్దేశించిన ‘నమామి గంగే’ పథకం గత కొద్ది సంవత్సరాలుగా ఆశించినంతగా సఫలం కాలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయోధ్య రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమమైన అనంతరం... ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నమామి గంగే ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నట్టు భాజపా వర్గాలు సమాచారం.

RESTRICTION SUMMARY:  AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Havana - 13 December 2019
1. Various of dancers practising at Cuba's National Ballet studios
2. SOUNDBITE (Spanish) Viengsay Valdés, Deputy Director of Cuba National Ballet Company:
"You have to work really hard to maintain the technical and artistic quality, the name (Alicia Alonso), we all need to continue to develop and to continue to resonate around the world, to be part of the great companies. To have our own Latin American school is a source of continued pride. There is great talent in our company, that has a new vision and a new style and we will achieve a lot in the world."
3. Young dancers Emily Carrasana and Vanesa Ortega rehearsing
4. Various of choreographer Yanaisi Diaz directing Carrasana and Ortega during rehearsal
5. SOUNDBITE (Spanish) Yanaisi Diaz, Choreography Teacher:
"The challenge for us teachers of the new generation is maintaining the legacy of Alicia (Alonso) so these emerging dancers develop at the great traditional level."
6. Various of Carrasana and Ortega rehearsing
7. SOUNDBITE (Spanish) Emily Carrasana and Vanesa Ortega, 10-year-old student dancers:
Carrasana: "It feels like we are dancing in the sky, floating like soft clouds."
Ortega: "It's a dream come true!"
9. Various of dance students rehearsing
10. Various of students in dance school
11. Various of students rehearsing a song and dance as a teacher plays a drum  
STORYLINE:
Cuba's legendary National Ballet Company is gearing up for the holiday season, for the first time in decades without the guiding hand of long-time director Alicia Alonso.
Alonso died at age 98 earlier this year, passing on to a new generation a beloved institution strongly associated with the revolution that transformed the island nation over 60 years ago.
The new head of the company, Viengsay Valdés, says she hopes to renew the institution by introducing new choreography and appearances by dancers who have emigrated to other companies.
In an interview with The Associated Press, Valdés, 43, says Alonso's insistence on classical technique and repertory served the company well for decades, but modernization is imperative.
A new generation of young dancers are hard at work to bring new techniques and styles to the company, diligently putting into practice the approach to dance Valdés hopes to achieve in the coming years.
They will be the vanguard of a new approach to dance, said one instructor Yanaisi Diaz, rehearsing with a group of young student dancers, bringing a modern style to a traditional repertoire.
Valdés said she is looking to perform new works and bring in dancers from other countries to help instruct the company's dancers.
She said she wants to include former company members who have left to perform in other countries.
Valdés became deputy artistic director of the National Ballet after a long, stellar career as a dancer and she retains that title even after the death of Alonso, the company's founder, at 98 in October.
The Soviet-style system that recruits children into a system of increasingly selective state dance schools has produced hundreds of elite dancers including Lorna Feijóo, Rolando Sarabia, Taras Domitro, Anette Delgado and Carlos Acosta.
The company was founded in 1959 and has been criticized for a stale repertory and failure to modernize, factors that contributed to the flight of many of the best dancers.
Argentine dancer Julio Bocca spent two weeks in Havana this month giving master classes and helping the company prepare its annual presentation of "The Nutcracker."
Emigre Cuban dancers, once barred from performing here after defecting from the country, have been returning gradually to appear on stage in Havana in recent years, something Valdés said she will encourage.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Dec 14, 2019, 8:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.