ETV Bharat / bharat

ప్రభుత్వం ఏర్పాటుపై రాష్ట్రపతిని కలవనున్న మోదీ

నూతన ప్రభుత్వం ఏర్పాటుపై రాత్రికి రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ను కలవనున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.

ప్రభుత్వం ఏర్పాటుపై రాష్ట్రపతిని కలవనున్న మోదీ
author img

By

Published : May 25, 2019, 4:16 PM IST

నూతనంగా ఎన్నికైన ఎంపీలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతించాలని కోరేందుకు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ను ఈరోజు 8 గం.లకు కలుస్తారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.

సాయంత్రం 7 గం.లకు ఎన్డీఏ నేతలు రాష్ట్రపతితో సమావేశమవుతారు.

సార్వత్రిక ఎన్నికల్లో 303 ఎంపీ స్థానాల్లో గెలుపొంది అద్భుత విజయం సాధించింది భాజపా. స్పష్టమైన మెజారిటీతో వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.

వచ్చే వారం జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విదేశీ ప్రతినిధులను ఆహ్వానంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అధికారిక వర్గాలు తెలిపాయి.

2014లో ప్రధాని ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సార్క్​ దేశాల అధినేతలు హాజరయ్యారు.

ఇదీ చూడండి: 17వ లోక్​సభకు రికార్డు స్థాయిలో 'నారీ శక్తి'

RESTRICTION SUMMARY: NO ACCESS BBC, ITN (INCLUDING CHANNEL 4 AND 5), AL JAZEERA, BLOOMBERG
SHOTLIST:
++PLEASE NOTE: NO SET-UP SHOTS AVAILABLE/ SOUNDBITES SEPARATED WITH BLACK FRAMES++
SKY - NO ACCESS BBC, ITN (INCLUDING CHANNEL 4 AND 5), AL JAZEERA, BLOOMBERG
London - 25 May 2019
1. SOUNDBITE (English) Matt Hancock, British Health Secretary:
"I'm running to be the next prime minister because I profoundly believe that we need a leader for the future not just for now."
++BLACK FRAME++
2. SOUNDBITE (English) Matt Hancock, British Health Secretary:
"We we must deliver Brexit and I will deliver Brexit. And we need to move this country forward. Take all the opportunities that Brexit brings and then onto some of the big challenges that we face as a society. You know, how we win the battle for free enterprise, winning the argument for a free society."
++ENDS ON SOUNDBITE++
STORYLINE:
British Health Secretary Matt Hancock said on Saturday that he is entering the Tory leadership race, following Prime Minister Theresa May's exit announcement.
Speaking to UK broadcaster SKY News, Hancock said the country needs "a leader for the future, not just for now".
May announced Friday she will step down as leader of the Conservative Party on June 7, starting a process that will lead to a Conservative Party leadership contest and a new British prime minister who will lead the government during the Brexit process.
So far five candidates have confirmed their intention to stand: Former Foreign Secretary and former London Mayor, Boris Johnson; Foreign Secretary Jeremy Hunt; Former Work and Pensions Secretary Ester McVey; New International Development Secretary Rory Stewart; and the latest contender Hancock.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.