ETV Bharat / bharat

'స్టాట్యూ ఆఫ్​ పీస్​' విగ్రహాన్ని ఆవిష్కరించనున్న మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్​లో 'స్టాట్యూ ఆఫ్​ పీస్​' విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. సోమవారం జైన్​ ఆచార్య శ్రీ విజయ వల్లభ సురేశ్వర్​ మహారాజ్​ 151వ జన్మదినం సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

pm modi to launch statue of peace tomorrow via video conferencing
'స్టాట్యూ ఆఫ్​ పీస్​' విగ్రహాన్ని ఆవిష్కరించనున్న మోదీ
author img

By

Published : Nov 16, 2020, 6:45 AM IST

రాజస్థాన్​ పాళీ జిల్లాలోని విజయ వల్లభ సాధన కేద్రంలో 'స్టాట్యూ ఆఫ్​ పీస్​' విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల 30నిమిషాలకు వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

జైన్​ ఆచార్య శ్రీ విజయ వల్లభ సురేశ్వర్​ మహారాజ్​ 151వ జన్మదినం సందర్భంగా 151 అంగుళాల ఎత్తైన విగ్రహాన్ని రూపొందించారు. అష్టధాతు లోహాలతో విగ్రహాన్ని తయారుచేశారు.

శ్రీ విజయ వల్లభ సురేశ్వర్​ మహారాజ్ ఒక జైన్​ ఆచార్యులు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారు. ఎన్నో పాటలు, శ్లోకాలు రాశారు. స్వాతంత్ర్యోద్యమంలోనూ పాల్గొన్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.