బుధవారం ప్రపంచ యువతా నైపుణ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ప్రసంగం చేయనున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఐదేళ్ల కిందట జులై 15వ తేదిన స్కిల్ ఇండియా మిషన్ను ప్రారంభించింది కేంద్రం. గత ఐదేళ్లుగా ఈ కార్యక్రమం కింద అనేకమంది యువతీయువకులు నైపుణ్య శిక్షణ పొందారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక ప్రసంగం చేయనున్నారు మోదీ.
నైపుణ్య అభివృద్ధి, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరగనుంది.
ఇదీ చూడండి: ఓ చేతిలో తాళి.. మరోవైపు ప్రేయసి మెడపై కత్తి..!