ఆక్టోబర్ 25న ప్రసారం కానున్న 'మన్ కీ బాత్' 70వ ఎడిషన్ కార్యక్రమం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశప్రజలను సూచనలు ఇవ్వమని కోరారు.
-
#MannKiBaat presents a great opportunity to share inspiring journeys of outstanding citizens and discuss themes that power societal change. This month’s programme will take place on the 25th. Share your ideas on the NaMo App, MyGov or record your message. https://t.co/qVG7YLhsuY pic.twitter.com/P1IccJxV3j
— Narendra Modi (@narendramodi) October 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#MannKiBaat presents a great opportunity to share inspiring journeys of outstanding citizens and discuss themes that power societal change. This month’s programme will take place on the 25th. Share your ideas on the NaMo App, MyGov or record your message. https://t.co/qVG7YLhsuY pic.twitter.com/P1IccJxV3j
— Narendra Modi (@narendramodi) October 10, 2020#MannKiBaat presents a great opportunity to share inspiring journeys of outstanding citizens and discuss themes that power societal change. This month’s programme will take place on the 25th. Share your ideas on the NaMo App, MyGov or record your message. https://t.co/qVG7YLhsuY pic.twitter.com/P1IccJxV3j
— Narendra Modi (@narendramodi) October 10, 2020
"దేశంలోని ప్రజల ఆసక్తికరమైన జీవిత గాథలను మన్ కీ బాత్ ద్వారా పంచుకోవచ్చు. సమాజ మార్పునకు ఇంది ఎంతగానో ఉపయోగపడుతోంది. ఈనెల కార్యక్రమం అక్టోబర్ 25న ప్రసారం కానుంది. మీ సలహాలు, ఆలోచనలు నమో యాప్ లేదా మై గవర్నమెంట్ ద్వారా పంపించండి".
-- నరేంద్ర మోదీ, భారత ప్రధాన మంత్రి
మన్ కీ బాత్ కార్యక్రమం ప్రతి నెలా చివరి ఆదివారం ఆల్ ఇండియా రేడియోలో ప్రసారం అవుతుంది. మన్ కీ బాత్ ద్వారా ప్రధాని దేశ ప్రజలతో మాట్లాడుతారు.
ఇదీ చదవండి:మోదీ టూ ట్రంప్.. అందరూ మెచ్చే 'కాంగ్డా టీ'