ETV Bharat / bharat

జర్మనీ, ఇటలీ దేశాధినేతలతో మోదీ స్నేహగీతం

జర్మనీ, ఇటలీ, భూటాన్ సహా పలు దేశాధినేతలతో మోదీ వరుస ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా మోదీ ఫలవంతమైన చర్చలు జరిపారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ట్వీట్ చేశారు.

జర్మనీ, ఇటలీ దేశాధినేతలతో మోదీ స్నేహగీతం
author img

By

Published : Sep 24, 2019, 10:48 AM IST

Updated : Oct 1, 2019, 7:29 PM IST

ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం కోసం న్యూయార్క్​ వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ.. పలు దేశాధినేతలతో వరుస చర్చలు జరిపారు. జర్మనీ, ఇటలీ, ఖతార్‌, భూటాన్, నెదర్లాండ్స్, కొలంబియా, నైజీరియా, నమీబియా, మాల్దీవుల దేశాధినేతలతో మోదీ సమావేశమయ్యారు. ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ రంగాల్లో పరస్పర సహకారంపై ప్రధాని ఫలవంతమైన చర్చలు జరిపారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ట్వీట్ చేశారు.

PM- BILATERALS
మోదీ ద్వైపాక్షిక చర్చలు
PM- BILATERALS
మోదీ ద్వైపాక్షిక చర్చలు
PM- BILATERALS
మోదీ ద్వైపాక్షిక చర్చలు
PM- BILATERALS
మోదీ ద్వైపాక్షిక చర్చలు

యునిసెఫ్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెన్రిట్టా ఫోర్‌తోనూ సమావేశమయ్యారు మోదీ. భారత్‌లో చిన్నారుల ఆరోగ్యం, పోషణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.

AP Video Delivery Log - 0200 GMT News
Tuesday, 24 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0150: Brazil Violence AP Clients Only 4231428
Brazil: No change in policing after girl's death
AP-APTN-0141: UN France Iran AP Clients Only 4231427
Macron holds talks with Rouhani in New York
AP-APTN-0119: US NY OAS Venezuela AP Clients Only 4231426
OAS votes on Cold War treaty to pressure Maduro
AP-APTN-0110: Mexico Stranded Tourists AP Clients Only 4231425
Tourists await flights after Thomas Cook closure
AP-APTN-0044: UN Johnson WWF AP Clients Only 4231424
Boris Johnson speaks out about biodiversity loss
AP-APTN-0024: US TX Guyger Trial PartMust credit KDFW; No access Dallas; No access by US Broadcast Networks; No re-sale, re-use or archive 4231422
Prosecutor: Ex-Texas cop's 'errors' led to killing
AP-APTN-0010: US NY OAS Venezuela AP Clients Only 4231420
OAS votes on Cold War treaty to pressure Maduro
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 1, 2019, 7:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.