ETV Bharat / bharat

కలల కశ్మీరం నిర్మిద్దాం రండి: ప్రజలకు మోదీ పిలుపు - jammu

జమ్ముకశ్మీర్​, లద్దాఖ్ ప్రజల బంగారు భవిత కోసమే  ఆర్టికల్ 370ను రద్దు చేసి, రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చినట్లు చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇది చరిత్రాత్మక నిర్ణయమని పునరుద్ఘాటించారు. జమ్ము కశ్మీర్లో ఉగ్రవాద నిర్మూలన, అభివృద్ధికి కేంద్రం అన్నివిధాలా సహకరిస్తుందని మోదీ హామీ ఇచ్చారు. కశ్మీర్ అంశంపై తొలిసారి జాతినుద్దేశించి గురువారం రాత్రి ప్రసంగించారు మోదీ.

కలల కశ్మీరం నిర్మిద్దాం రండి: ప్రజలకు మోదీ పిలుపు
author img

By

Published : Aug 9, 2019, 5:24 AM IST

Updated : Aug 9, 2019, 9:01 AM IST

కలల కశ్మీరం నిర్మిద్దాం రండి: ప్రజలకు మోదీ పిలుపు

జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, ఆ రాష్ట్రాన్ని రెండుగా విభజించిన తర్వాత తొలిసారి జాతిని ఉద్దేశించి నిన్న రాత్రి ప్రసంగించారు ప్రధాని నరేంద్రమోదీ. కేంద్రం నిర్ణయం.. జమ్ముకశ్మీర్లో నూతనశకానికి నాందిగా అభివర్ణించారు. ఆర్టికల్ 370 రద్దుతో శ్యామాప్రసాద్​ ముఖర్జీ, అటల్​బిహారీ వాజ్​పేయీ, సర్దార్ వల్లభాయ్ పటేల్​ సహా కోట్లాది మంది ఆకాంక్షలు సాకారమయ్యాయని చెప్పారు మోదీ. ఆర్టికల్ 370, 35-ఏతో కశ్మీరీలకు ఒనగూరిన ప్రయోజనాలేంటో వ్యతిరేకించేవారు చెప్పగలరా అని ప్రశ్నించారు.

"ఒక దేశంగా, ఒక కుటుంబంగా, మీరు, మేము మొత్తం దేశం ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం. ఒక వ్యవస్థ కారణంగా జమ్ముకశ్మీర్, లద్దాఖ్​కు చెందిన సోదర, సోదరీమణులు అనేక హక్కులు కోల్పోయారు. వారి అభివృద్ధికి అది అడ్డంకిగా నిలిచింది. మనందరి ప్రయత్నాల కారణంగా ఆ వ్యవస్థ దూరమైంది. సర్దార్​ వల్లభాయ్​పటేల్, బాబా సాహెబ్ అంబేడ్కర్, డాక్టర్​ శ్యామ ప్రసాద్​ముఖర్జీ, అటల్​జీ సహా కోట్లాది మంది దేశ భక్తుల స్వప్నం ఇప్పుడు నేరవేరింది. జమ్ముకశ్మీర్, లద్దాఖ్​లో కొత్త శకం ప్రారంభమైంది. ఇప్పుడు దేశంలో ప్రజలందరి హక్కులూ, బాధ్యతలూ సమానమే."
-నరేంద్ర మోదీ, ప్రధాని.

ఉగ్రవాదానికి చరమగీతం

ఇన్నాళ్లు అధికరణ 370ని అడ్డుపెట్టుకొని.. జమ్ముకశ్మీర్లో పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని విస్తరించిందని మండిపడ్డారు ప్రధాని. దీనితో కశ్మీరీ సామాన్యులకు ఏం ప్రయోజనం చేకూరిందని ప్రశ్నించారు. అవినీతి పెరిగి వారి బతుకులు ఛిన్నాభిన్నం అయ్యాయని అన్నారు. కుటుంబపాలనలో ఆ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదని చెప్పారు. గడిచిన 30 ఏళ్లలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదం కారణంగా కశ్మీర్​లో 42 వేల మంది ప్రాణాలు కోల్పోయారన్నారు.

ఈ ప్రాంతం నుంచి ఎంతో మంది దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసి అమరులయ్యారన్నారని గుర్తు చేశారు మోదీ. వారిని భారత ప్రభుత్వం కీర్తిచక్ర, పరమవీరచక్ర, శౌర్య చక్ర పురస్కారాలతో సత్కరించిందని చెప్పారు. జమ్ముకశ్మీర్ నుంచి ఉగ్రవాదం పూర్తిగా తొలిగిపోయి.. అభివృద్ది పథంలో అడుగులు వేసిన వెంటనే కేంద్రపాలిత ప్రాంతం నుంచి పూర్తి స్థాయి రాష్ట్రంగా మళ్లీ మారుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

అభివృద్ధి పథంలో ముందుకు

70 ఏళ్లుగా కుటుంబపాలనతో సతమతం అవుతున్న జమ్ముకశ్మీర్​లో యువకులకు ఎక్కువ ప్రాధాన్యం ఉండే కొత్త ప్రభుత్వం కొలువుతీరి.. అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని నడిపిస్తుందని మోదీ ఆకాంక్షించారు. కశ్మీరీ యువత వేర్పాటువాదాన్ని వీడి కొత్త ఆశలు, స్వప్నాలతో ముందుకు సాగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం గవర్నర్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ది కొనసాగుతోందన్న మోదీ.. తర్వాత ఏర్పాటయ్యే ప్రజా ప్రభుత్వం కూడా పూర్తి పారదర్శకతతో కూడిన పాలన అందిస్తుందని పేర్కొన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు. సైన్యంలో, పారామిలటరీలో కశ్మీరీ యువతకు ప్రాధాన్యం పెంచడం సహా.. జమ్ముకశ్మీర్​లో పనిచేసే పోలీసులు, ఇతర ఉద్యోగులకు కేంద్రపాలిత ప్రాంతాల్లో లభించే సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు ప్రధాని.

"త్వరలోనే జమ్ముకశ్మీర్​లోని అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది. స్థానిక యువతకు ఉపాధి లభిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు రంగంలోనూ ఉద్యోగ కల్పన ప్రోత్సహిస్తాం. సైన్యం, పారామిలటరీ దళాల ద్వారా స్థానిక యువకుల భర్తీ కోసం ప్రత్యేక ఉద్యోగ మేళాలు ఏర్పాటు చేస్తాం."
-నరేంద్ర మోదీ, ప్రధాని.

పర్యటకంపై ప్రత్యేక దృష్టి

భూతల స్వర్గంగా పిలిచే కశ్మీర్‌ ఇన్నాళ్లు ఉగ్రవాదం బారినపడి అనేక సవాళ్లు ఎదుర్కొందన్నారు మోదీ. త్వరలో శాంతియుత వాతావరణం ఏర్పడి పర్యటకం అభివృద్ధి చెందుతుందన్నారు. తిరిగి కశ్మీర్‌లో చిత్రీకరణలు మొదలుపెట్టాలని సినీ పరిశ్రమలకు సూచించారు. కశ్మీరీ కుంకుమ సహా లద్ధాఖ్‌ మూలికలకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొస్తామన్నారు.

త్వరలోనే సాధారణ పరిస్థితులు

భద్రతాబలగాల పహారాలో ఉన్న జమ్ముకశ్మీర్​లో పరిస్థితులు త్వరలోనే చక్కబడతాయని మోదీ తెలిపారు. సోమవారం జరగనున్న ఈద్​ వేడుకల కోసం ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

జమ్ముకశ్మీర్ అంశంపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని గౌరవిస్తామన్నారు మోదీ. ఇదే సమయంలో వారు జమ్ముకశ్మీర్ ప్రగతికి అడ్డురావొద్దని కోరారు.

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
FILM CLIPS ARE CLEARED FOR MEDIA BROADCAST AND/OR INTERNET USE IN CONJUNCTION WITH THIS STORY ONLY.  NO RE-SALE. NO ARCHIVE.
COMMERCIAL MUSIC, MUSIC VIDEO AND OR PERFORMANCES, MUST BE CLEARED ACCORDING TO YOUR OWN LOCAL MUSIC PERFORMANCE AND COPYRIGHT AGREEMENTS WITH YOUR APPLICABLE COLLECTING SOCIETY.  
PLAY IT RIGHT MUSIC
1. Music video excerpt: "We Made It," by Tito Jackson
ASSOCIATED PRESS
Santa Monica, 24 June 2019
2. Still image: Charles Barkley arrives at NBA Awards
3. Close of above
ASSOCIATED PRESS
Los Angeles, 24 July 2019
4. SOUNDBITE (English) Tito Jackson, recording artist:
"I just wanted to do something that was -- that would -- put a statement out for myself because -- I hate to say this at the time but Charles Barkley had made a comment about me and it hurt my feelings. And I said well he all he is saying is that we need to hear from Tito because he don't know me. And what he had said -- I think it was Miami Heat was playing in the playoff. I think it was Charlotte somebody and they didn't give a good game. And he goes yeah, the Miami Heat was like the Jackson 5, you know without Tito. He goes -- 'Just tell me if Tito wasn't in the Jackson 5, would you really miss him?' And then I took that sort of personal. I say so he's trying to say that I don't contribute enough. So then I said well maybe they need to hear from me. I love Mr. Barkley. I'm not upset about it. It just hurt me in a way where -- I tried to do the right thing in life, you know, raise my sons as good young black men and do the right thing by people. And I'll do the music later, you know. And now that time has come and I'm gonna do my thing and I I hope he enjoys my music. (Reporter: "Have you tried to reach out to Charles") "No. I don't know him personally. I did have the opportunity to hand a CD to one of his colleagues and asked them to pass on to Mr. Barkley. And um --no. Mr. Barkley is a great guy, you know. And I respect him. And I would just love to hear from him. And he could tell me take your music and shove it down the toilet, or you could say Tito I never knew you could do this, man. You cool with me. Either way. It doesn't make a difference with me."
PLAY IT RIGHT MUSIC
5. Music video excerpt: "We Made It," by Tito Jackson
ASSOCIATED PRESS
Los Angeles, 24 July 2019
6. SOUNDBITE (English) Tito Jackson, recording artist:
"Well it gives me a motivation, determination and makes me just want to do the best I can. You know just to do something where he or people who ever believe that can can look at me and say you know Tito is just as cool as the rest of them. Where have you been all these years? We haven't heard from him. We didn't know he could do this or that. It's just that I was shy, I was quiet. Which it is what it is."
PLAY IT RIGHT MUSIC
7. Music video excerpt: "We Made It," by Tito Jackson
ASSOCIATED PRESS
Los Angeles, 24 July 2019
8. SOUNDBITE (English) Tito Jackson, recording artist:
"Well I'm working on a new album. My first album was entitled 'Tito Time,' which 'One Way Street' is from that album, where the remix, which is going to lead to my 2020 album. And we don't have a title yet but we're working on it."
ASSOCIATED PRESS
London, 5 March 2009
9. Still image: Michael Jackson appears at press conference
10. Close of above
ASSOCIATED PRESS
Los Angeles, 24 July 2019
11. SOUNDBITE (English) Tito Jackson, recording artist:
"The people that know Michael Jackson, it just boils our blood because he's not anything like the perception that they're trying to put out on him. He's totally opposite. And it's just not heard of a person being so caring and giving. But that's -- Michael has been that person ever since he's been a kid. You know, he cares about others and very giving and just liked to make people happy. And sometimes people can use that against you. And that's exactly what happened to him."
ASSOCIATED PRESS
Los Angeles, 26 February 2019
12. Still image: Marlon Jackson, second from left, Tito Jackson, second from right, and Jackie Jackson, far right, brothers of the late musical artist Michael Jackson, and Tito's son Taj, far left, pose together for a portrait
13. Close of above
STORYLINE:
TITO JACKSON LOOKS TO PROVE DOUBTERS WRONG WITH NEW MUSIC
Even though Tito Jackson experienced fame with the Jackson 5, he heard the comments from Charles Barkley years ago -- about him having an insignificant role in the group's historic success.
Now, for anyone who believes that, Jackson is looking to change that narrative about his musical abilities through his new solo project. He recently released a new version of his 2017 song "One Way Street," and is working on his sophomore album, which he says is expected to be released next year.
In 2010, NBA superstar-turned sports analyst Barkley dissed Jackson's talents as a supporting cast member. Jackson, 65, said he still feels motivated to prove Barkley and other doubters wrong.
"I took that sort of personal," he told The Associated Press in a recent interview, adding he's never heard anyone say that. "He's trying to say that I don't contribute. So then I say, 'Maybe it's time they hear from me.' I love Mr. Barkley. I am not upset about it. But it just hurts in a way where I tried to do the right thing in life, you know, raise my sons as good young black men who do the right thing by people. But now, that time has come and I'm going to do my thing."
The Jackson 5 included brothers Jackie, Tito, Jermaine, Marlon and Michael. The family group — which was inducted into the Rock and Roll Hall of Fame in 1997 — produced several No. 1 hits in the 1970s including "ABC," ''I Want You Back," and "I'll Be There."
But with the Jackson 5's burgeoning success, Tito was the least-heard member of the group as a background singer who played the guitar. His brothers launched solo careers, including Michael Jackson who reached superstar status.
The King of Pop, died at age 50 on June 25, 2009. Michael Jackson's estate has worked to protect his legacy, a task made more challenging by the 2019 release of the HBO documentary "Leaving Neverland," in which two men accused the singer of molesting them as boys. The Jackson family criticized the documentary.
"The people that know Michael Jackson, it just boils our blood because he's not anything like the perception that they're trying to put out on him. He's totally opposite," Tito Jackson said. "And, it's just not heard of a person being so caring and giving. But that's, Michael has been that person ever since he's been a kid. You know he cares about others and very giving and just like to make people happy. And sometimes people can use that against you. And that's exactly what happened to him."
Michael Jackson vehemently denied abuse allegations and was acquitted in 2005.
Tito Jackson and his brothers are currently touring in Europe.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Aug 9, 2019, 9:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.