ETV Bharat / bharat

'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్​'లో పాల్గొన్న మోదీ - వల్లభాయ్​ పటేల్ జయంతి

'ఏక్ భారత్​ శ్రేష్ఠ భారత్'లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ప్రజల్లో.. ఒకరి సంస్కృతి పట్ల మరొకరికి అవగాహన కలిగించడం దీని ముఖ్య ఉద్దేశం.

మోదీ అధ్యక్షతన 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్​'
author img

By

Published : Oct 13, 2019, 12:00 AM IST

ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఆయనకు ఎంతో ఇష్టమైన 'ఏక్​ భారత్​ శ్రేష్ఠ భారత్​' కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ప్రజల్లో... ఒకరి సంస్కృతి పట్ల మరొకరికి అవగాహన కలిగించడమే దీని ఉద్దేశం.

"ఇవాళ మామల్లపురం నుంచి తిరిగి వచ్చిన ప్రధాని మోదీ.. 'ఏక్ భారత్​ శ్రేష్ఠ భారత్' కార్యక్రమంలో పాల్గొన్నారు."- ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్​

PM chairs meeting on 'Ek Bharat Shreshtha Bharat' programme
మోదీ అధ్యక్షతన 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్​'

ప్రధాని మోదీ వ్యక్తిగతంగా 'ఏక్​ భారత్​ శ్రేష్ఠ భారత్​' కార్యక్రమం కోసం చొరవ తీసుకున్నారు. దేశ వైవిధ్యాన్ని, సమగ్ర జాతీయ దృక్పథాన్ని మరింతగా ఇనుమడింపజేయడం... భారత దేశంలోని వివిధ సంస్కృతుల వేడుకలను ప్రోత్సహించడం ఈ మిషన్​ లక్ష్యం.

వల్లభాయ్​ పటేల్ జయంతి సందర్భంగా

సర్దార్ వల్లభాయ్ పటేల్ 140వ జయంతి సందర్భంగా 31 అక్టోబర్ 2015లో ప్రధాని మోదీ 'ఏక్​ భారత్​ శ్రేష్ఠ భారత్​' కార్యక్రమాన్ని ప్రకటించారు. 2016-17లో ఆర్థికమంత్రి తన బడ్జెట్​ ప్రసంగంలో దీనిపై చొరవ చూపించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా, రాష్ట్రం, కేంద్రపాలిత ప్రజల మధ్య పరస్పర అవగాహన కోసం ఒక దానితో మరొక దానిని జతచేస్తారు.

ఇదీ చూడండి: టెక్నాలజీ: ఎంతో ఈజీగా కోరినంతమంది కవలలు..!

Amritsar (Punjab), Oct 12 (ANI): Farmers in Punjab started burning the residue after harvesting paddy in the autumn to clear the fields as they don't have any other option. A farmer from Punjab's Amritsar said, "Punjab government does not give them any option by which they can clear the agricultural crop residues." Every year between October and November, air quality deteriorates in Delhi and its neighbouring states, as farmers burn the residue after harvesting paddy to clear the fields and make way for the sowing of wheat, despite there being a ban on burning agricultural residue.The National Green Tribunal in the order passed on (10.12.2015), directed and prohibited agricultural residue burning in any part of the NCT of Delhi, Rajasthan, Punjab, Uttar Pradesh and Haryana.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.