ETV Bharat / bharat

'డౌరీ కాలిక్యులేటర్​ వెబ్​సైట్​ నిషేధంపై మీ స్పందనేంటి' - 'డౌరీ కాలిక్యులేటర్​ వెబ్​సైట్​ నిషేధంపై మీ స్పందనేంటి'

వరకట్న సమస్యపై వ్యంగ్యాస్త్రంగా రూపొందించిన డౌరీ కాలిక్యూలేటర్​ వెబ్​సైట్​ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది దిల్లీ హైకోర్టు. వరకట్న సమస్యపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్న ఈ వెబ్​సైట్ నిలిపివేతకు కారణం తెలపాలని కోరింది.

dowry
'డౌరీ కాలిక్యులేటర్​ వెబ్​సైట్​ నిషేధంపై మీ స్పందనేంటి'
author img

By

Published : Dec 10, 2019, 10:21 PM IST

డౌరీ కాలిక్యూలేటర్ అనే వెబ్​సైట్​ను నిలిపివేయడంపై వివరణ ఇవ్వాలని దిల్లీ హైకోర్టు కేంద్రాన్ని కోరింది. ప్రస్తుతం సమాజంలో ఉన్న వరకట్న వ్యవస్థపై వ్యంగ్యాస్త్రంగా రూపొందించిన ఈ వెబ్​సైట్ నిలిపివేతకు కారణాన్ని తెలపాలని ప్రశ్నించింది.

డౌరీ కాలిక్యులేటర్​ వెబ్​సైట్​ను నిలిపివేయడాన్ని సవాలు చేస్తూ యజమాని తనుల్ ఠాకూర్ దాఖలు చేసిన పిటిషన్​పై దిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి డీఎన్ పాటిల్ నేతృత్వంలోని ధర్మాసనం.. పిటిషనర్​ వ్యాజ్యంపై మీ విధానమేమిటో తెలపాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక, మహిళ, శిశు అభివృద్ధి, సమాచార శాఖలకు నోటీసులు జారీ చేసింది.

డౌరీ కాలిక్యూలేటర్ అనే వెబ్​సైట్​ను గతేడాది సెప్టెంబర్​లో కేంద్ర ప్రభుత్వం నిలిపేసింది. ఈ నేపథ్యంలో తమ కార్యకలాపాలను తిరిగి కొనసాగించేందుకు అనుమతించాలని కోరుతూ యజమాని తనుల్ ఠాకూర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వెబ్​సైట్​లో, వివాహ వరులు వారికి సంబంధించిన సామాజిక, విద్యా, వ్యక్తిగత వివరాలను పొందుపరిస్తే వారికి సరితూగే వరకట్నాన్ని మాత్రమే తమ వెబ్​సైట్ అందిస్తుందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా వివాహం కోసం పరిగణనలోకి తీసుకునే చర్మం రంగు వంటి వాటిపై వ్యంగ్యాస్త్రాలు సంధించే ఉద్దేశంతోనే ఆయా ప్రశ్నలు కోరుతున్నామని వెల్లడించారు.

"దరఖాస్తు పూర్తి చేసిన వెంటనే వెబ్​సైట్లో ముందస్తుగా ఉంచిన తొమ్మిది వరకట్న మొత్తాల్లో ఏదో ఒకటి చూపిస్తుంది. ఈ మొత్తంతో పాటు వరకట్నం కోసం కుటుంబాలు పడే ఇబ్బందిని ఓ వ్యంగ్య సందేశ రూపంలో అందిస్తుంది."

-పిటిషనర్ వ్యాజ్యంలోని భాగం

2011 నుంచి 2018 వరకు ఏ అవాంతరం లేకుండా కార్యకలాపాలు సాగించిన ఈ వెబ్​సైట్​.. ఓ రాజకీయ నేత అభ్యంతరం కారణంగా కేంద్రం నిషేధించింది.

ఇదీ చూడండి: ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్ బిల్లుకు లోక్​సభ ఆమోదం

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Beijing – 10 December 2019
1. Wide of press conference
2. Wide of journalists
3. SOUNDBITE (Mandarin) Hua Chunying, spokesperson of Chinese Foreign Ministry:
"The competent authority has closed the case of Michael Kovrig, who spied on state secret intelligence for foreign countries, and the case of Michael Spavor, who illegally supplied and spied on state secrets for foreign countries. Their cases have transferred to the prosecution authority for review and prosecution in accordance with the law. The Chinese judiciary organ has acted in strict accordance with the law and fully guaranteed the lawful rights of Michael Kovrig and Michael Spavor."
4. Wide of journalists
5. SOUNDBITE (Mandarin) Hua Chunying, spokesperson of Chinese Foreign Ministry:
"The remarks of relevant persons in the U.S. once again remind us of the fact that the U.S. is not only a superpower in the world today, but also a producer and disseminator of super lies. Someone in the U.S. has shown unusual interest in the Uighurs in China's Xinjiang, but they seem to have forgotten that the U.S. is the only country in the world that has issued a 'Muslim ban.'"
6. Wide of journalists
7. SOUNDBITE (Mandarin) Hua Chunying, spokesperson of Chinese Foreign Ministry:
"The Chinese government has always attached importance to anti-doping and adopts zero-tolerance to doping. In the meantime, we are opposed to politicizing sporting events. We called for protection of the legitimate rights of clean athletes of all countries, to protect the fairness, justice and purity of international sports."
8. Wide of journalists
9. Wide of press conference
STORYLINE:
China is hinting at upcoming trials for two Canadian citizens held for a year on vague national security charges in what is widely believed to be an attempt to pressure Canada to release Meng Wanzhou, a top executive at tech giant Huawei.
Foreign ministry spokeswoman Hua Chunying told reporters in Beijing on Tuesday that the cases of Michael Kovrig and Michael Spavor have been transferred to prosecutors for "review and prosecution in accordance with the law."
Such trials are usually carried out behind closed doors and convictions are virtually assured.
Beijing detained Kovrig and Spavor last December, days after Meng, the daughter of Huawei's founder, was arrested in Canada on December 1 at the request of American authorities who want her on fraud charges.
Hua also blasted the US over its approval last week of the Uighur Human Rights Policy Act.
The US legislation condemns the mass detentions of an estimated more than one million Uighurs, Kazakhs and others.
It also raises possible sanctions against Chinese government officials deemed responsible for human rights abuses in Xinjiang.
Hua called the US "a producer and disseminator of super lies," questioning the US' "unusual interest" in the Uighurs in light of its own travel ban on people from five countries with overwhelmingly Muslim populations.
Hua also said China has zero-tolerance for doping and opposes the "politicization of sporting events" in response to World Anti-doping Agency's imposition a four-year ban on Russia.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.