ETV Bharat / bharat

అధికారం కోసం శివసేనతో కలిసేది లేదు: పవార్​

మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రజాతీర్పును గౌరవిస్తామని తెలిపారు ఎన్సీపీ అధినేత శరద్​పవార్​. అయితే అధికారం కోసం శివసేనతో కలిసేది లేదని స్పష్టం చేశారు. భవిష్యత్తు ప్రణాళికలపై కాంగ్రెస్​తో పాటు కూటమిలోని ఇతర పార్టీలతో కలిసి చర్చిస్తామన్నారు.

అధికారం కోసం శివసేనతో కలిసేది లేదు: పవార్​
author img

By

Published : Oct 24, 2019, 2:45 PM IST

అధికారం కోసం శివసేనతో జట్టు కట్టబోమని స్పష్టం చేశారు ఎన్సీపీ అధినేత శరద్​పవార్​. మహారాష్ట్రలో కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి ఓటమికి చేరువలో ఉన్న నేపథ్యంలో ముంబయిలో మీడియాతో మాట్లాడారు శరద్​ పవార్​. ప్రజల తీర్పుపై సంతోషంగా ఉన్నట్లు వెల్లడించారు పవార్​. అయితే... తాము మరిన్ని స్థానాలు గెలుస్తామని భావించామని.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అది సాధ్యం కాలేదని పేర్కొన్నారు. విపక్షాలపై ప్రభుత్వ విధానాలను తట్టుకొని రాణించామన్నారు ఎన్సీపీ అధినేత.

అధికారం కోసం శివసేనతో కలిసేది లేదు: పవార్​

"ప్రజల తీర్పును గౌరవిస్తాం. కానీ గత ఎన్నికల్లో మాకు దూరమైన ప్రజలు ప్రస్తుతం మమ్మల్ని అంగీకరించారు. మమ్మల్ని ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు. భవిష్యత్తు ప్రణాళికలపై కాంగ్రెస్​తో పాటు కూటమిలోని ఇతర పార్టీలతో కలిసి చర్చిస్తాం. అధికారం కోసం శివసేనతో కలిసేది లేదు."

-శరద్​ పవార్​, ఎన్సీపీ అధినేత

RESTRICTIONS: Mandatory onscreen credit for MENA Tour. SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Al Ain, UAE. 23rd October 2019.
1. 00:00 Josh Hill teeing off
2. 00:07 Various during Hill's final round
3. 00:24 Hill putt on the final hole
4. 00:39 SOUNDBITE: (English Josh Hill, Al Ain Open winner:
"Feels great. Pretty speechless to be honest. The way I played the front nine today, I felt like I put a bit of pressure on the leaders and just went on the back nine and made some solid par (putts) and a few birdies."
5. 01:00 SOUNDBITE: (English Josh Hill, Al Ain Open winner:
"It means a lot. Youngest winner on the MENA Tour. Very special. A pro win which is pretty nice"
6. 01:14 SOUNDBITE: (English Josh Hill, Al Ain Open winner:
Reporter: What's the celebration going to be?
Answer: I am going to have a massive KFC. (Laughs)."
SOURCE: MENA Tour
DURATION: 01:22
STORYLINE:
English teenager Josh Hill became the youngest male to win an official World Golf Ranking event when he triumphed at the Al Ain Open on the Mena Tour in the United Arab Emirates.
Hill carded a final-round 62 to reach 17-under par for the tournament's three rounds - at the age of 15 years, six months and 27 days.
Victory saw Hill beat the previous record set by Ryo Ishikawa of Japan, who in 2007 won the tournament aged 15 years and eight months.
Hill finished two shots ahead of fellow Englishman Harry Ellis and said that he would celebrate his victory with a "massive KFC."

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.