ETV Bharat / bharat

జులై 1 నుంచి సీబీఎస్​ఈ 10,12 తరగతి పరీక్షలు

జులై 1 నుంచి 15 వరకు పెండింగ్​లో ఉన్న సీబీఎస్​ఈ 10,12వ తరగతి పరీక్షలను నిర్వహించనున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ తెలిపింది. ఈ మేరకు ఈ రోజు ఉదయం నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి రమేశ్​ పోఖ్రియాల్ ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు.

author img

By

Published : May 8, 2020, 6:35 PM IST

Pending Class 10, 12 CBSE exams to be held from July 1 to 15: HRD Ministry
జులై 1 నుంచి సీబీఎస్​ఈ 10,12 తరగతి పరీక్షలు

పెండింగ్​లో ఉన్న సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షా తేదీలను ప్రకటించింది కేంద్ర మానవ వనరుల శాఖ . జులై ఒకటి నుంచి 15వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ట్వీట్టర్​ వేదికగా వెల్లడించారు.

  • लंबे समय से #CBSE की 10वीं और 12वीं की बची हुई परीक्षाओं की तिथि का इंतज़ार था, आज इन परीक्षाओं की तिथि 1.07.2020 से 15.07.2020 के बीच में निश्चित कर दी गई है। मैं इस परीक्षा में भाग लेने वाले सभी विद्यार्थियों को अपनी शुभकामनाएं देता हूँ।@HRDMinistry @PIB_India @DDNewslive pic.twitter.com/NVexiKgVA1

    — Dr Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) May 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సీబీఎస్ఈ పది, పన్నెండో తరగతులకు సంబంధించి లాక్‌డౌన్‌కు ముందే కొన్ని పరీక్షలను నిర్వహించారు అధికారులు. మిగిలిన పరీక్షలు జరిగాల్సి ఉండగా వాటిని కరోనా వ్యాప్తి కారణంగా వాయిదా వేశారు. వీటిని జులైలో నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి తాజాగా వెల్లడించారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.