ETV Bharat / bharat

'ఉగ్రవాదాన్ని ఆపకపోతే పాక్​ విచ్ఛిన్నం తప్పదు' - pak disintegrate

సీమాంతర ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ నియంత్రించకుంటే ఆ దేశం ముక్కలు కాకుండా ఎవరూ నిలువరించలేని పరిస్థితి వస్తుందని  రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. గుజరాత్​లో నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు రక్షణ మంత్రి.

'ఉగ్రవాదాన్ని ఆపకపోతే పాక్​ ముక్కలవుతుంది'
author img

By

Published : Sep 15, 2019, 5:11 AM IST

Updated : Sep 30, 2019, 3:53 PM IST

'ఉగ్రవాదాన్ని ఆపకపోతే పాక్​ విచ్ఛిన్నం తప్పదు'

దేశం కోసం ప్రాణాలర్పించిన 122 మంది అమరవీరుల కుటుంబాలతో గుజరాత్‌లోని సూరత్‌లో సమావేశమయ్యారు రక్షణమంత్రి రాజ్​నాథ్ సింగ్​. సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్థాన్ చరమగీతం పాడకపోతే ఆ దేశం ముక్కలయ్యే పరిస్థితి వస్తుందన్నారు.

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో 2 రోజుల క్రితం పర్యటించిన ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు రాజ్‌నాథ్‌. ఇమ్రాన్‌ చెప్పినట్లు పాక్ నుంచి ఎవరూ నియంత్రణ రేఖ దాటే ప్రయత్నం చేయొద్దని సూచించారు. సరిహద్దులు దాటిన వారిని భారత సైన్యం తిరిగి వెనక్కి పంపబోదని స్పష్టం చేశారు.

"పాకిస్థాన్ మానవ హక్కుల ఉల్లంఘన గురించి మాట్లాడుతోంది. ఆ దేశంలో అల్పసంఖ్యాక ప్రజలకు రక్షణ లేదు. దేశ విభజన జరిగి పాకిస్థాన్ ఏర్పడిన తర్వాత ఆ దేశంలో అల్పసంఖ్యాకుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ప్రపంచంలోనే అల్పసంఖ్యాకులకు అత్యంత సురక్షిత దేశం భారత్​. దేశ విభజన సమయంలో ఉన్న మైనార్టీల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడైనా జరుగుతుందంటే అది పాకిస్థాన్​లోనే. దాయాది దేశంలో పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఆ దేశం ముక్కలుముక్కలు అవుతుంది."

-రాజ్​నాథ్​ సింగ్, రక్షణ మంత్రి.

ఆర్టికల్ 370 రద్దుపై పాక్... అంతర్జాతీయ వేదికలపై నానాయాగీ చేయాలని చూసినా ఏ దేశమూ దాయాదికి అండగా నిలవలేదన్నారు రాజ్​నాథ్​. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి భారత్‌లో మైనారిటీల సంఖ్యతో పాటు వారి భద్రతకు ప్రభుత్వం భరోసా కల్పిస్తోందన్నారు కేంద్ర మంత్రి. పాక్‌లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని విమర్శించారు. ఇది ఇలాగే కొనసాగితే పాక్‌ను ఎవరూ ముక్కలు చేయాల్సిన అవసరం లేకుండానే.. ఆ దేశమే విచ్ఛిన్నమవుతుందని వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి: పుట్టినరోజున స్వరాష్ట్రంలో మోదీ పర్యటన

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, excluding social.
BROADCAST: No access Italy. Spain: No use before 3 hours after the end of the event. Regularly scheduled TV news bulletins or sports news bulletins only. No use on sports thematic channels, in sports anthology programmes, sports magazine programmes or other sports programmes. Max use 3 minutes per day. No more than 90 seconds per broadcast. No use until 4 hours after the last session of the relevant day of each event. Use within 48 hours. No archive.
DIGITAL: Digital use only for SNTV clients with digital rights licensed in their contracts providing the following restrictions are followed. No access digital clients in Spain and/or Italy. No use on sports thematic, motor sports, or other motorcycle thematic media. No access Youtube or social media platforms, ie Facebook, twitter, Instagram, Vine, Snapchat. Footage shall not be downloadable. Maximum use 3 minutes per day and 90 seconds per clip. No use until 4 hours after the last session of the relevant day of each event. Footage must be removed from digital media after 48 hours from the last session of the relevant day of each event. Advertising may be used before or after the content, providing any such advertising shall not create an association with the championship. No sponsorship. No archive.
For other uses contact Dorna sports at commercial.media@dorna.com.
For any questions regarding restrictions, please contact planning@sntv.com.
SHOTLIST: Misano World Circuit Marco Simoncelli, Santa Monica-Cella, Italy - 14th September 2019.
1. 00:00 Race start
2. 00:05 #38 Bradley Smith (One Energy Racing), #27 Mattia Casadei (Ongetta SIC58 Squadracorse)
and #66 Niki Tuuli (Ajo MotoE) crash
3. 00:10 #63 Mike Di Meglio (EG 0,0 Marc VDS) technical problems
4. 00:16 #05 Alex De Angelis (Octo Pramac Racing) and #10 Xavier Simeon (Avintia Esponsorama
Racing) battle
5. 00:29 #05 Alex De Angelis (Octo Pramac Racing) crash
6. 00:38 #51 Eric Granado (Avintia Esponsorama Racing) crash - very angry reaction from Granado
7. 00:48 #04 Hector Garzo (Tech 3 E-Racing) overtakes #10 Xavier Simeon (Avintia Esponsorama
Racing)
8. 00:50 #11 Matteo Ferrari wins
9. 01:00 Ferrari on podium
SOURCE: Dorna
DURATION: 01:06
STORYLINE:
Matteo Ferrari edged Hector Garzo and Xavier Simeon to achieve his first-ever MotoE victory on Saturday, taking the chequered flag in the first of two races at the Misano World Circuit.
That maiden triumph aside, it was huge crashes which caught the eye - including a triple-crash incident that wiped out Bradley Smith, Mattia Casadei and Niki Tuuli.  
Last Updated : Sep 30, 2019, 3:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.