ETV Bharat / bharat

పాక్​ దుర్నీతి... కాల్పుల విరమణ ఒప్పందానికి మరోసారి తూట్లు

పాకిస్థాన్​ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. జమ్ముకశ్మీర్​ పూంచ్​ జిల్లాలో సరిహద్దు వెంబడి భారత జవాన్లపై మోర్టార్లతో దాడి చేసినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. భారత్​ సైన్యం కూడా దాయాదికి గట్టిగానే బదులిచ్చినట్లు తెలిపారు.

Pak army shells areas along LoC in J-K's Poonch district
పాక్​ దుర్నితి.. సరిహద్దు వెంబడి మోర్టార్లతో కాల్పులు
author img

By

Published : Apr 15, 2020, 5:09 AM IST

జమ్ముకశ్మీర్ పూంచ్​ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్​ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి తన వక్రబద్ధిని చాటుకుంది. పాక్​ ఆర్మీ భారత జవాన్లపై మోర్టాన్లతో దాడికి పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు.

"మంగళవారం రాత్రి పాకిస్థాన్​ సైన్యం భారత జవాన్లపై కాల్పుల జరిపింది. పూంచ్​ జిల్లాలోని బాలకోట్​, మెన్​డార్​ సెక్టార్​ ప్రాంతాల్లో మోర్టార్లతో దాడులు జరిపి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడించింది."

రక్షణ ప్రతినిధి.

పాక్​ సైన్యం కాల్పులకు భారత్​ దీటైన సమాధానం చెప్పినట్లు అధికారులు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.