ETV Bharat / bharat

పాక్​ నుంచి భారత్​లోకి చొరబడ్డ విమానం - ఆంటోనోవ్ ఏఎన్-12

భారత గగనతలంలోకి చొరబడ్డ విమానాన్ని వాయుసేన అడ్డుకుంది. పాకిస్థాన్​లోని కరాచీ నుంచి దిల్లీకి వస్తూ నిర్దేశిత మార్గాన్ని వీడిన జార్జియాకు చెందిన కార్గో విమానాన్ని జైపుర్​ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యేలా చేసింది. పైలట్లను అధికారులు ప్రశ్నిస్తున్నారు.

దారి తప్పిన విమానం- అడ్డుకున్న వాయుసేన
author img

By

Published : May 10, 2019, 7:07 PM IST

Updated : May 10, 2019, 9:47 PM IST

పాకిస్థాన్​ నుంచి వస్తూ భారత గగనతలంలోకి చొరబడ్డ జార్జియాకు చెందిన కార్గో విమానాన్ని భారత వాయుసేన అడ్డుకుంది. బలవంతంగా జైపుర్​ విమానశ్రయంలో ల్యాండ్​ అయ్యేలా చేసింది. పైలట్లను భద్రతా అధికారులు ప్రశ్నిస్తున్నారు.

జార్జియాకు చెందిన ఆంటొనోవ్​ ఏఎన్​-12 సరుకు రవాణా విమానం కరాచీ నుంచి దిల్లీ వస్తోంది. నిర్దేశిత మార్గాన్ని వీడి ఉత్తర గుజరాత్​లోని ఓ చోట భారత గగనతలంలోకి ప్రవేశించింది. ఈ విషయాన్ని భారత వాయుసేన గుర్తించింది. వెంటనే జెట్​ను రంగంలోకి దించి... ఏఎన్​-12ను ప్రతిఘటించింది. బలవంతంగా జైపుర్​ విమానాశ్రయంలో దిగేలా చేసింది.

దారి తప్పిన విమానం- అడ్డుకున్న వాయుసేన

ఇదీ చూడండి: మే 23 తర్వాత ఆపరేషన్​ కమల 3.0!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: File, Various.
Source - SNTV
London, England, UK. 10th July 1997.
1. 00:00 Bergkamp training
2. 00:09 Arsenal manager Arsene Wenger watching training
London, England, UK. 17th February 2003.
3. 00:12 Bergkamp hits crossbar with a chip in training
Source - AP Photos
4. 00:20 Statue of Bergkamp outside Emirates Stadium
5. 00:25 Various of Bergkamp celebrating an iconic World Cup goal - scoring 2-1 winner for Netherlands v Argentina in 1998 World Cup quarter-final
Source - SNTV
London, England, UK. 17th February 2003.
7. 00:35 SOUNDBITE (English): Dennis Bergkamp, Arsenal 1995-2006:
(on upcoming UCL match against Ajax - his former team)
"The players are all different from when I was there, I think Ajax has changed a lot since I was there. It is just the club that I know and it is just special because it is a Dutch team.
Amsterdam, The Netherlands. 25th November, 2013.
8. 00:47 Bergkamp at Ajax training, as member of coaching team
SOURCE: SNTV / AP Photos
DURATION: 00:52
STORYLINE:
Archive footage and photos as Dennis Bergkamp celebrates his 50th birthday on Thursday 10th May.
The Dutch forward scored 120 goals for Arsenal between 1995 and 2006, winning seven major trophies with Arsene Wenger's side.
He collected 79 caps for the Netherlands, scoring 37 goals - including an iconic World Cup goal against Argentina in a 1998 World Cup quarter-final match.  
Last Updated : May 10, 2019, 9:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.