ETV Bharat / bharat

నేడు సిక్కిం ముఖ్యమంత్రిగా గోలే ప్రమాణం

author img

By

Published : May 27, 2019, 5:37 AM IST

సిక్కిం ముఖ్యమంత్రిగా ఎస్కేఎం పార్టీ అధినేత ప్రేమ్​ సింగ్​ తమాంగ్​ అలియాస్​ పీఎస్ గోలే నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గాంగ్​టక్​లోని పాల్జర్​ మైదానంలో గవర్నర్ గంగా ప్రసాద్​ సమక్షంలో పదవిని స్వీకరించనున్నారు.

గోలే

సిక్కింలో ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని అడ్డంకులు తొలిగిపోయాయి. నేడు సిక్కిం క్రాంతికారి మోర్చా అధ్యక్షుడు ప్రేమ్​సింగ్ తమాంగ్ అలియాస్​ పీఎస్ గోలే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గాంగ్​టక్​లోని పాల్జర్​ మైదానంలో గవర్నర్​ గంగా ప్రసాద్​ సమక్షంలో పదవిని స్వీకరించనున్నారు గోలే. ఆయనతో పాటుగా కొంత మంది మంత్రులు ప్రమాణం చేయనున్నట్టు సమాచారం.

తాజా ఎన్నికల్లో 17 స్థానాల్లో గెలుపుతో రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది ఎస్కేఎం పార్టీ. అయితే పార్టీ అధ్యక్షుడు గోలే 2016లో అవినీతి కేసులో ఏడాది జైలు శిక్ష అనుభవించిన కారణంగా గవర్నర్ న్యాయసలహాను కోరారు. న్యాయ నిపుణులు తమ అభిప్రాయాన్ని తెలిపిన అనంతరం గోలేను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్​ ఆహ్వానించారు.

రాష్ట్రంలోని మొత్తం 32 స్థానాలకు గాను 17 స్థానాల్లో ఎస్కేఎం విజయం సాధించింది. 15 స్థానాలను ఎస్డీఎఫ్ గెలుచుకుంది. అయితే ప్రచారానికే ప్రాధాన్యమిచ్చిన గోలే.. ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేదు.

ఇదీ చూడండి: సిక్కింలో ముగిసిన చామ్లింగ్ శకం!

AP Video Delivery Log - 2200 GMT News
Sunday, 26 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2156: France PM Mandatory on screen “Images France 2”, 24 hour news usage only, No archive, No internet, No zoom into images 4212730
French PM: leaders must listen to the concerns of the people
AP-APTN-2137: Venezuela Opposition AP Clients Only 4212729
Gauidó addresses thousands in Lara State
AP-APTN-2127: France LREM AP Clients Only 4212727
LREM's Loiseau calls on pro-European parties to unite
AP-APTN-2126: Lithuania Election No Access Lithuania 4212728
Gitanas Nauseda wins Lithuania's presidential election
AP-APTN-2056: France EU Le Pen AP Clients Only 4212725
Le Pen hails projected gains, supporters react
AP-APTN-2050: Belgium Analyst AP Clients Only 4212726
Analyst doesn't expect massive shift in EU politics after election
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.