ETV Bharat / bharat

ఐదు కోట్లు దాటిన కరోనా పరీక్షలు - Coronavirus latest information

దేశంలో కరోనా పరీక్షల సంఖ్య 5 కోట్లు దాటింది. దేశవ్యాప్తంగా సోమవారం ఒక్కరోజే 10 లక్షల 98వేల 621 టెస్టులు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

Over 5 crore COVID-19 tests conducted till date
ఐదు కోట్లు దాటిన కరోనా పరీక్షలు
author img

By

Published : Sep 8, 2020, 3:24 PM IST

Updated : Sep 8, 2020, 3:39 PM IST

కరోనా కట్టడిలో భాగంగా టెస్టులను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా సోమవారం 10 లక్షల 98 వేల 621 నమూనాలను పరీక్షించినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ​ తెలిపింది. ఫలితంగా మొత్తం టెస్టుల సంఖ్య 5 కోట్ల 6 లక్షల 50 వేలు దాటింది.

Over 5 crore COVID-19 tests conducted till date
భారత్​లో మొత్తం కరోనా కేసులు

దేశంలో కరోనా మరణాలు ఇలా...

మంత్రిత్వశాఖ తెలిపిన ఇతర అంశాలు...

  • కరోనా టెస్టుల్లో కీలకమైన ల్యాబ్​ల సంఖ్య పెంచాం. ప్రస్తుతం దేశంలో 1,668 ల్యాబ్​లు ఉండగా.. అందులో 1,035 ప్రభుత్వ ల్యాబ్​లు, 633 ప్రైవేటు ల్యాబరేటరీలు ఉన్నాయి.
  • ప్రతి 10 లక్షల జనాభాకు జులై నెలలో కొవిడ్​ పరీక్షల 6,396 ఉండగా... ప్రస్తుతం ఆ సంఖ్య 36,703కు పెరిగింది.
  • జులై మూడోవారం 3,26,971 నమూనాలను పరీక్షించగా... ఆ సంఖ్య సెప్టెంబరు మొదటి వారానికి 10,46,470కు చేరింది.

    కరోనా నుంచి కోలుకున్న బాధితుల సంఖ్య

    యాక్టివ్​ కేసుల వివరాలు

    పలు రాష్ట్రాల్లో మొత్తం కొవిడ్​ కేసుల వివరాలు

ఇదీ చూడండి: సరిహద్దులో తొలిసారి మహిళా వైద్యుల సేవలు

Last Updated : Sep 8, 2020, 3:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.